AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: ఇప్పటివరకు సంక్రాంతి బరిలో బాలయ్య దింపిన సినిమాలు ఏవో తెలుసా..

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని రద్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అఖండలాంటి సూపర్‌ హిట్‌ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Nandamuri Balakrishna: ఇప్పటివరకు సంక్రాంతి బరిలో బాలయ్య దింపిన సినిమాలు ఏవో తెలుసా..
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2022 | 8:10 AM

Share

బాలయ్య సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహంగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని రద్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అఖండలాంటి సూపర్‌ హిట్‌ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు అనుగుణంగానే గోపిచంద్‌ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు వీర సింహా రెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. అంతే కాదు సంక్రాంతికి వస్తున్నాం అని కూడా అనౌన్స్ చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ అనేది క్యాప్షన్. బాలకృష్ణ కు సంక్రాంతి పండగ బాగా కలిసొచ్చిన పండగ. ప్రతిఏడాది సంక్రాంతికి తన సినిమా వచ్చేలా చూసుకుంటారు బాలకృష్ణ. ఇక ఇప్పుడు కూడా బాలయ్య సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు.

గతంలో బాలకృష్ణ సంక్రాంతికి బరిలోకి దింపిన సినిమా ఏవో తెలుసా..14 జనవరి 1987న భార్గవ రాముడు అనే సినిమాతో సంక్రాంతికి వచ్చారు బాలకృష్ణ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 15 జనవరి 1988న ఇన్స్ పెక్టర్ ప్రతాప్,12 జనవరి 1990 న ప్రాణానికి ప్రాణం, వంశానికొక్కడు ( 5 జనవరి 1996), పెద్దన్నయ్య( 10 జనవరి 1997), సమరసింహా రెడ్డి(13 జనవరి 1999), వంశోద్ధారకుడు ( 14 జనవరి 2000), నరసింహ నాయుడు ( 11 జనవరి 2001), సీమసింహం ( 11 జనవరి 2002), లక్ష్మీ నరసింహా ( 14 జనవరి 2004), ఒక్కమగాడు (8 జనవరి 2008)

పరమవీర చక్ర ( 12 జనవరి 2011), డిక్టేటర్ ( 16 జనవరి 2016), గౌతమిపుత్ర శాతకర్ణి ( 12 జనవరి 2017),  జై సింహా ( 12 జనవరి 2018), ఎన్టీఆర్ కథానాయకుడు ( 9 జనవరి 2019). ఇక ఇప్పుడు వీర సింహారెడ్డి (2023)లో రానున్నారు బాలకృష్ణ. ఇక వీర సింహారెడ్డి సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్