Tollywood: పాఠ్యాంశంగా హాట్ హీరోయిన్ జీవితం.. మండిపడుతోన్న పేరెంట్స్

ఓ స్కూల్ పాఠ్యపుస్తకంగా తమన్నా జీవితం చేర్చడంతో స్థానికంగా పెద్ద దుమారం రేగింది. ఏంటి.! తమన్నా జీవితం గురించి పాఠ్యపుస్తకాల్లో చేర్చడమా.? అని అనుకుంటున్నారా.? నిజమండీ.. బెంగళూరులో ఏడో తరగతి పాఠ్యంశాల్లో సింధీ సామజిక వర్గానికి చెందిన కళాకారుల గురించి ఓ పాఠం చేర్చాలి.

Tollywood: పాఠ్యాంశంగా హాట్ హీరోయిన్ జీవితం.. మండిపడుతోన్న పేరెంట్స్
Viral Photo
Follow us

|

Updated on: Jun 28, 2024 | 1:30 PM

ఓ స్కూల్ పాఠ్యపుస్తకంగా తమన్నా జీవితం చేర్చడంతో స్థానికంగా పెద్ద దుమారం రేగింది. ఏంటి.! తమన్నా జీవితం గురించి పాఠ్యపుస్తకాల్లో చేర్చడమా.? అని అనుకుంటున్నారా.? నిజమండీ.. బెంగళూరులో ఏడో తరగతి పాఠ్యంశాల్లో సింధీ సామజిక వర్గానికి చెందిన కళాకారుల గురించి ఓ పాఠం చేర్చాలి. ఈ క్రమంలోనే అదే సామాజికవర్గానికి చెందిన తమన్నా భాటియా, రణవీర్ సింగ్ జీవితాలను పాఠాలుగా పొందుపరిచారు. ఇక ఇలా చేయడంతో విద్యార్ధుల పేరెంట్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకోగా.. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆ పాఠశాలపై బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు.

సింధీ సామాజికవర్గంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారని.. వారిని కాకుండా పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అంతేకాకుండా దీనికి వ్యతిరేకిస్తే.. పిల్లలకు టీసీలు ఇస్తామని స్కూల్ యాజమాన్యం బెదిరిస్తోందని చెప్పారు. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ అంశంపై తల్లిదండ్రులను బుజ్జగిస్తోంది. అదొక్కటి పాఠ్యేతర అంశంపై చేర్చామని.. అందులో తమన్నా పాఠాలను ఇచ్చామని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

స్వాతంత్ర్యం అనంతరం సింధీ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎలా జీవిస్తున్నారన్న విషయం విద్యార్ధులకు తెలిపే క్రమంలోనే ఈ పాఠ్యాంశం ముద్రించినట్టు తెలిపింది. అందుకే సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు సాధించిన తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపింది.

Tamanna

ఇది చదవండి: తస్సాదియ్యా.! ఏం అందం.. నానితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే స్టన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..