Taapsee Pannu: అక్కడ రెమ్యునరేషన్ దాన్ని బట్టే ఇస్తారట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ
తాప్సీ ప్రథాన పాత్రలో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.