AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar and Kartikeya : మరోయంగ్ హీరోతో సుక్కు సినిమా.. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై త్వరలో ఆ హీరోతో

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్ వస్తున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్లో కనిపించనున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్

Sukumar and Kartikeya : మరోయంగ్ హీరోతో సుక్కు సినిమా.. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై త్వరలో ఆ హీరోతో
Sukumar
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2021 | 2:31 AM

Share

Sukumar and Kartikeya : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్ వస్తున్న ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఇక డైరెక్టర్ గానే కాకుండా సుకుమార్ రైటింగ్ పైన సినిమాలను చేస్తున్నారు.  సుకుమార్ నిర్మాత‌గా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ మీద‌ వినూత్న‌మైన సినిమాల్ని నిర్మిస్తూ సినీ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. కుమారి 24ఎఫ్, ఉప్పెన సినిమాలు చేశారు. త్వరలో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతోనే కాకుండా విజయ్ దేవరకొండ తోను త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే సినిమాలతోపాటు మరో యంగ్ హీరోతో సినిమా చేయనున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై వ‌చ్చిన కుమారి 21 ఎఫ్, ఉప్పెన వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్టర్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో మార్చి 19న విడుద‌ల అవ్వ‌నున్న కార్తికేయ అప్ క‌మింగ్ మూవీ చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ని చూసి అందులో కార్తికేయ పెర్ఫార్మెన్స్ కి ఇంప్ర‌సై సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై ఓ సినిమాను నిర్మించ‌డానికి క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్లాన్ చేశారు. న‌వంబ‌ర్ లో ప్రారంభం అవ్వ‌నున్న ఈ సినిమాకి క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు సుకుమార్ అందిస్తున్నారు. ద‌ర్శకుడు, త‌దిత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gopichand : ‘సీటీమార్’ సినిమానుంచి జ్వాలారెడ్డి సాంగ్.. మరోసారి మాస్ మాసాల సాంగ్ తో అదరగొట్టిన మ‌ణిశ‌ర్మ

Rajendra Prasad : సినిమా చేస్తున్న‌ప్పుడే త‌ప్ప‌కుండా గొప్ప సినిమా అవుతుంద‌ని అనుకున్న : రాజేంద్రప్రసాద్

పరమ శివుడికి ఇష్టమైన రాశులివే..! మహాశివరాత్రి తర్వాత యోగ కాలం
పరమ శివుడికి ఇష్టమైన రాశులివే..! మహాశివరాత్రి తర్వాత యోగ కాలం
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
వాలైంటైన్స్ వీకెండ్‌కు ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా?
వాలైంటైన్స్ వీకెండ్‌కు ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా?
ఉదయంపూట పసుపు నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసా..?
ఉదయంపూట పసుపు నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసా..?