Guess The Hero: ఈ ఫొటో రౌండప్‌లో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడాయన ఓ క్రేజీ హీరో.

Guess The Hero: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచీ హీరోలకు, అభిమాలనుకు మధ్య దూరం చెరిగిపోయింది. హీరోలు నేరుగా అభిమానులతో ముచ్చటించే రోజులు...

Guess The Hero: ఈ ఫొటో రౌండప్‌లో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడాయన ఓ క్రేజీ హీరో.
Follow us

|

Updated on: Sep 08, 2021 | 4:12 PM

Guess The Hero: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచీ హీరోలకు, అభిమాలనుకు మధ్య దూరం చెరిగిపోయింది. హీరోలు నేరుగా అభిమానులతో ముచ్చటించే రోజులు వచ్చేశాయి. కేవలం తమ సినిమాలకు సంబంధించిన వివరాలనే కాకుండా.. వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం ఇస్తున్నారు. ఇక ఫ్యాన్స్‌ హీరోలకు ప్రశ్నలు సంధించడమే కాకుండా కొన్నిసార్లు హీరోలే ఫ్యాన్స్‌కు పలు ప్రశ్నలు వేస్తుంటారు. తమ చిన్ననాటి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇది ఏ సినిమాలోదో చెప్పండి.? అంటూ పోస్టులు పెడుతున్నారు.

తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. నటుడు అవసరాల శ్రీనివాస్‌ ఫేస్‌బుక్‌లో ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు.. అందులో రౌండప్‌లో ఓ కుర్రాడు స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్నాడు. ఆ కుర్రాడు మరెవరో కాదు అవసరాల శ్రీనివాసే కావడం విశేషం. మనకు తెలిసినంత వరకు అవసరాల శ్రీనివాస్‌.. ‘అష్టచమ్మ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను అంతకుముందే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడంటా.. ఆ విషయాన్ని తానే స్వయంగా తెలుపుతూ ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోతో పాటు.. ‘తెరపై నేను కనిపించిన తొలి సినిమా ఇదే.. ఆ సినిమా ఏంటో చెప్పగలరా?’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు. దీంతో అభిమానులు రకరలా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ‘సుందరా కాండ’ అంటుంటే మరికొందరు మాత్రం వికీపిడియాలో కూడా ఈ సమాచారం లేదు అని కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఫొటో ఏసినిమాలోనిదో మీరు చెప్పగలరా ప్రయత్నించండి.

ఇదిలా ఉంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసిన అవసరాల ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. తనదైన నటన, కామెడీ పంచ్‌ డైలాగ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. శ్రీనివాస్‌ ఇటీవల ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బట్టతలతో బాధపడే ఓ యువకుడి పాత్రలో శ్రీనివాస్‌ అద్భుత నటనను కనబరిచాడు.

Also Read: Ritu Varma: ‘టక్ జగదీష్’ చాలా స్పెషల్.. నేచురల్ స్టార్ నాని గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రీతూ వర్మ

మొదలైన పాన్ ఇండియా రామ్ చరణ్- శంకర్ సినిమా.. ఫొటోస్: Ram charan Shankar Movie Photos

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌లో రచ్చచేస్తున్న సరయూ గురించి మీకు తెలుసా..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో