Tillu Square Twitter Review: ‘టిల్లు స్క్వేర్’ ట్విట్టర్ రివ్యూ.. టిల్లన్న మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందా ?..

సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి కలిసి డీజే టిల్లు సినిమాలో నటించగా..ఇప్పుడు వచ్చిన సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీలో నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. అంతేకాకుండా మొదటిసారి హద్దులు చేరిపేసి గ్లామరస్ లుక్స్..రొమాంటిక్ హీరోయిన్‏గా నటించింది అనుపమ. దీంతో ఈ మూవీని చూసేందుకు అడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ట్రైలర్, టీజర్, పాటలతో సినిమాపై ఆసక్తి కలిగించారు.

Tillu Square Twitter Review: 'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ.. టిల్లన్న మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందా ?..
Tillu Square Twitter Review
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 29, 2024 | 7:44 AM

డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సిద్ధూ జొన్నలగడ్డ. ప్రేమలో దెబ్బతిన్న అబ్బాయి ఫీలింగ్స్‏ను మరో యాంగిల్‏లో బిగ్ స్క్రీన్ పై చూపించి అడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. రాధిక అంటూనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. అలాంటి హిట్ చిత్రానికి సీక్వె్ల్ వస్తుందంటే అంచనాలు సైతం రెట్టింపు ఉంటాయి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహాశెట్టి కలిసి డీజే టిల్లు సినిమాలో నటించగా..ఇప్పుడు వచ్చిన సీక్వెల్ టిల్లు స్క్వేర్ మూవీలో నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. అంతేకాకుండా మొదటిసారి హద్దులు చేరిపేసి గ్లామరస్ లుక్స్..రొమాంటిక్ హీరోయిన్‏గా నటించింది అనుపమ. దీంతో ఈ మూవీని చూసేందుకు అడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ట్రైలర్, టీజర్, పాటలతో సినిమాపై ఆసక్తి కలిగించారు. ఇక ఈ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్న అభిమానుల నిరీక్షణకు తెర పడింది. ఎట్టకేలకు ఈ మూవీ మార్చి 29న అడియన్స్ ముందుకు వచ్చింది.

డైరెక్టర్ మల్లిక్ విమల్ దర్శకత్వం వహించిన టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈరోజు విడుదలైన సినిమాను ఇప్పటికే చూసిన అడియన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు తెలియజేస్తుననారు. ఈ సినిమాలో సిద్ధూ మరోసారి రాకింగ్ పెర్ఫామెన్స్ అని.. అలాగే రాధిక ఎంట్రీ సర్ ప్రైజ్ అంటున్నారు.

ఎప్పటిలాగే సినిమా మొత్తాన్ని సిద్ధూ తన భూజాలపై నిలబెట్టాడని.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆసక్తి కలిగించిందని అంటున్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా 2 గంటల ఫన్ రైడ్ అని.. ఇక ఈ మూవీలో అనుపమ స్క్రీన్ ప్రెజన్స్ బాగుందని.. మొత్తానికి ఈసినిమా వినోదాన్ని పంచే రోలర్ కోస్టర్ అని అంటున్నారు. టిల్లన్న మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందని.. ఇక అనుపమ అదరగొట్టిందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ