AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : అక్కడ సూపర్ హిట్ అయ్యి ఇప్పడు ఇక్కడకు.. తెలుగు ప్రేక్షకుల ముందుకు సమంత ‘సూపర్ డీలక్స్’

సమంత నటించిన ఓ తమిళ సినిమా అక్కడ సూపర్ హిట్టైంది. విమర్శకుల ప్రశంలు అందుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన 'సూపర్ డీలక్స్'  ఈ మూవీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

Samantha : అక్కడ సూపర్ హిట్ అయ్యి ఇప్పడు ఇక్కడకు.. తెలుగు ప్రేక్షకుల ముందుకు సమంత 'సూపర్ డీలక్స్'
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2021 | 9:54 PM

Share

Super Deluxe : సమంత నటించిన ఓ తమిళ సినిమా అక్కడ సూపర్ హిట్టైంది. విమర్శకుల ప్రశంలు అందుకుంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన ‘సూపర్ డీలక్స్’  ఈ మూవీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఈ మూవీలో సమంత మోడ్రన్ నటనతో.. కొంచె బోల్డ్‌ కార్యెక్టర్‌లో  అలరించింది.  అయితే ఇప్పుడిదే సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవడానికి సిద్దమవుతోంది. ‘సూపర్ డీలక్స్’ సినిమా 2019 మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో సమంతతో పాటు ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి కీలక పాత్రలు పోషించారు. త్యాగరాజన్ కుమారరాజా ఈ సినిమాను డైరెక్ట్‌ చేయడంతోపాటు.. తన ఫ్రెండ్స్‌తో కలిసి నిర్మించాడు. ఢిపరెంట్ కాన్సెప్ట్ తో.. నలుగురు మనుషుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామాగా  తెరెక్కిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోకి రానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సిద్ధేశ్వర వైష్ణవి ఫిలిమ్స్ కు చెందిన పి. మధుబాబు చేజిక్కించుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంతతో పాటు విజయ్ సేతుపతికి ఇటీవల వచ్చిన క్రేజ్ ను దృష్టి లో పెట్టుకుని అతి త్వరలోనే ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి, ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘Naandhi’ movie : కలక్షన్ల పరంగానూ దూసుకుపోతున్న అల్లరోడు.. మూడు రోజులకు ‘నాంది’ ఎంత వాసూలుచేసిందంటే..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి