AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవ్విస్తూ.. మనసుకు హత్తుకుంటోన్న ‘ఓ బేబి’ ట్రైలర్

సమంత ప్రధానపాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబి’. కొరియాలో మంచి విజయం సాధించిన ఓ మై గ్రానీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీగా తెరకెక్కిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత నటన అందరినీ మెప్పిస్తోంది. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత […]

నవ్విస్తూ.. మనసుకు హత్తుకుంటోన్న ‘ఓ బేబి’ ట్రైలర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2019 | 2:06 PM

Share

సమంత ప్రధానపాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబి’. కొరియాలో మంచి విజయం సాధించిన ఓ మై గ్రానీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీగా తెరకెక్కిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత నటన అందరినీ మెప్పిస్తోంది. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచింది సమంత.

కాగా సెలూన్‌కు వెళ్లిన 70ఏళ్ల బామ.. కొన్ని కారణాల వలన పాతికేళ్ల యువతిలా మారిపోతుంది. ఆ తరువాత ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటి..? 70ఏళ్లు వచ్చే వరకు ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి..? అనే విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక ఈ చిత్రంతో సమంత వృద్ధురాలి పాత్రలో సీనియర్ నటి లక్ష్మి కనిపించనుండగా.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి, నాగశౌర్య, అడివి శేషు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది..? సమంతకు ఎలాంటి విజయాన్ని ఇవ్వబోతుంది అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..
నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి..