AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi : అలాంటివి అస్సలు చేయను.. సాయి పల్లవి అంతమాట అనేసిందేంటి..!

తెలుగులో ఫిదా సినిమాతో పరిచయం అయ్యింది. సాయి పల్లవిని చూస్తే తెలుగమ్మాయే అనుకుంటారు. పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి అలరించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది..

Sai Pallavi : అలాంటివి అస్సలు చేయను.. సాయి పల్లవి అంతమాట అనేసిందేంటి..!
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2024 | 5:01 PM

Share

సాయి పల్లవి ఈ చిన్నదాని అందానికి.. నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది. తెలుగులో ఫిదా సినిమాతో పరిచయం అయ్యింది. సాయి పల్లవిని చూస్తే తెలుగమ్మాయే అనుకుంటారు. పక్కింటి అమ్మాయిలా ఉండే సాయి పల్లవి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి అలరించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది.. సాయి పల్లవిని తెలుగు ఆడియన్స్ దివంగత నటి సౌందర్యతో పోల్చుతూ ఉంటారు. గ్లామర్ పాత్రలను నో చెప్తూ.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది సాయి పల్లవి.

ఇటీవల కొంత కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి తాజాగా అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేస్తుంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. మత్యకారుల జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి పుష్ప సినిమాలో నటిస్తుందని కూడా వార్తలు వచ్చాయి.

పుష్ప 2లో సాయి పల్లవి నటిస్తుందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పెషల్ సాంగ్స్ చేయడం పై క్లారిటీ ఇచ్చింది. రంగస్థలంలో పూజాహెగ్డే, పుష్ప సినిమాలో సమంత లా స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అని యాంకర్ అడగ్గా.. నేను స్పెషల్ సాంగ్స్ లో అంత కంఫర్ట్ బుల్ గా ఉండను.. నేను స్పెషల్ సాంగ్స్ చేయను అని చెప్పేసింది సాయి పల్లవి..

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!