AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి ‘బొమ్మ బ్లాక్​బస్టర్’ అంటోన్న ర‌ష్మీ

యాంక‌ర్ ర‌ష్మీకి ఉన్న ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. కుర్ర‌కారు ఆమె అందాల‌కు ఎప్పుడో ఫిదా అయిపోయింది. ఇప్పుడు స‌ద‌రు కామెడీ షో రేటింగుల‌కు ఆమె కూడా ఒక కార‌ణంగా మారిపోయింది.

ఈసారి 'బొమ్మ బ్లాక్​బస్టర్' అంటోన్న ర‌ష్మీ
Ram Naramaneni
|

Updated on: Aug 28, 2020 | 8:23 AM

Share

యాంక‌ర్ ర‌ష్మీకి ఉన్న ఫ్యాన్ బేస్ మాములుగా లేదు. కుర్ర‌కారు ఆమె అందాల‌కు ఎప్పుడో ఫిదా అయిపోయింది. ఇప్పుడు స‌ద‌రు కామెడీ షో రేటింగుల‌కు ఆమె కూడా ఒక కార‌ణంగా మారిపోయింది. తొలుత సినిమాల్లో చిన్న‌, చిన్న అవ‌కాశాల‌తో కెరీర్ ప్రారంభించిన ర‌ష్మీ అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేదు. త‌ర్వాత బుల్లితెర‌వైపు అడుగులేసి యాంకర్‌గా సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. అడ‌పాద‌డపా హీరోయిన్‌గా న‌టిస్తూ ఆక‌ట్టుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘ బొమ్మ బ్లాక్​బస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. నందు ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. తాజాగా రిలీజైన మోష‌న్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. వైజాగ్ నేప‌థ్యంలోకి క‌థ‌తో దీన్ని రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌లు ల‌ఘు చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెర‌కెక్కిస్తోన్న‌ ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

View this post on Instagram

#BommaBlockbuster Ohhhh BB ante idhi aahhh @that_actor_nandu ☺?☺?☺?☺

A post shared by Rashmi Gautam (@rashmigautam) on

Also Read :

విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్‌ నేత జశ్వంతరావు మృతి

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
Horoscope Today: ఆ రాశి వారికి అంచనాలకు మించి రాబడి..
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
EAPCET 2026కు దరఖాస్తుల వెళ్లువ.. మొత్తం ఎన్ని లక్షలు వచ్చాయంటే?
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం