AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lal Salaam Twitter Review: రజినీకాంత్ ‘లాల్ సలామ్’ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇందులో భారత క్రికెటర్ కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో రజినీ కేవలం 45 నుంచి 50 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ ఈరోజు ఫిబ్రవరి 9న తెలుగు, తమిళం భాషలలో విడుదలైంది.

Lal Salaam Twitter Review: రజినీకాంత్ 'లాల్ సలామ్' ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Lal Salaam Movie
Rajitha Chanti
|

Updated on: Feb 09, 2024 | 8:43 AM

Share

సుధీర్ఘ కాలం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన సినిమా ‘లాల్ సలామ్’. ఆయన కూతురు ఐశ్వర్య దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకురాలిగా బాధ్యతలు తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇందులో భారత క్రికెటర్ కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో రజినీ కేవలం 45 నుంచి 50 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తోంది. ఈ మూవీ ఈరోజు ఫిబ్రవరి 9న తెలుగు, తమిళం భాషలలో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా రివ్యూస్ ఇస్తున్నారు.

ఏడేళ్ల విరామం తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని.. క్లైమాక్స్ అదిరిపోయిందని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా వేరేలెవల్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అని.. వెట్రిమారన్ స్టైల్ మూవీ అని.. రజినీకాంత్ ఎంట్రీ సీన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
తెలుగునేలపై అరుదైన జాతి పాము.. బొమ్మలా నటిస్తూ.. దగ్గరకెళ్లగా..
తెలుగునేలపై అరుదైన జాతి పాము.. బొమ్మలా నటిస్తూ.. దగ్గరకెళ్లగా..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!