AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన స్టార్ రైటర్.. ఖుషీలో ఫ్యాన్స్

ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో .ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్

Mahesh Babu: మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన స్టార్ రైటర్.. ఖుషీలో ఫ్యాన్స్
Mahesh, vijayendra prasad
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2022 | 3:13 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ .. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో .ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు మహేష్ , త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మహేష్ ఇంట వరుస విషాదాలు నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ పడింది. త్వరలోనే మహేష్ తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయనున్నారు జక్కన్న. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కథను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడవి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ జోనర్ లో మహేష్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

‘‘మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న యాక్టర్.. అతను నటించిన యాక్షన్ సీన్స్ చూసినప్పుడు వెరీ ఇంటెన్సిటివిటీ కనిపిస్తుంది..అని అన్నారు విజయేంద్ర ప్రసాద్. మహేష్ ఇంటెన్స్ కారణంగా ఏ రచయితకైనా తన పని సులభం అవుతుంది.. చాలా మంది రైటర్స్ మహేష్ గురించి అదే మాట్లాడుకుంటుంటారు అని చెప్పుకొచ్చారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.

Follow Us
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
విండీస్ పై సిక్సర్ల వర్షం..మూడేళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
కుక్క కాటు మాత్రమే కాదు.. ఇవి కరిచినా రేబీస్‌ ముప్పు!
కుక్క కాటు మాత్రమే కాదు.. ఇవి కరిచినా రేబీస్‌ ముప్పు!
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్
క్రిస్పీ రింగ్ స్నాక్స్.. ఒక్కటి తింటే గిన్నె ఖాళీ చేసేయడం ఖాయం!
క్రిస్పీ రింగ్ స్నాక్స్.. ఒక్కటి తింటే గిన్నె ఖాళీ చేసేయడం ఖాయం!
ఏపీలో మరో కొత్త రైలు.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం..
ఏపీలో మరో కొత్త రైలు.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం..
నిమ్మ గింజలు మింగేశారా? కడుపులో ఏం జరుగుతుందో తెలుసా?
నిమ్మ గింజలు మింగేశారా? కడుపులో ఏం జరుగుతుందో తెలుసా?
ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి
ప్రాణం తీసిన వేగం.. లారీ ఢీకొట్టి స్పాట్‌లోనే ఐదుగురు మహిళలు మృతి
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది