
ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించడం మాములు విషయం కాదు. అందం అబినయం ఉన్నాకూడా అదృష్టం కూడా ఉండాలి. అలా అదృష్టం కలిసి రాకా ఎదురుచూస్తున్న భామల్లో ప్రగ్య జైస్వాల్ ఒకరు. ఈ పొడుగుకాళ్ల సుందరి కంచె అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో పద్దతిగా కనిపించి మ్మెప్పించిన ప్రగ్య ఆతర్వాత అందాల కంచెలు తెచ్చేసింది. కంచె సినిమా తర్వాత ప్రగ్యాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఈ భామ సెకండ్ హీరోయిన్ గ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాలు కూడా పెద్దా ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ప్రగ్య నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో చేసింది. ఈ సినిమా సంచలన విజయం అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది.
దాంతో ఇప్పుడు ఈ అమ్మడు మళ్లీ ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగొడుతోంది ఈ చిన్నది. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడకుండా ఫోటోలకు ఫోజులిస్తుంది ప్రగ్య.
ఇక ఈ వయ్యారి భామ బికినీ ఫోటోలకు నెట్టింట మంచి డిమాండ్ ఉంది. ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవ్వకుండా రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.. ప్రగ్య జైస్వాల్ హాట్ హాట్ ఫోటోలు చూసైనా బడా దర్శకులు తమ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకపోతారా అని అనుకుంటున్నారా ఫ్యాన్స్.
చీరకట్టులోకూడా ఈ చిన్నది తన అందాలతో కనువిందు చేస్తుంది. ప్రగ్య జైస్వాల్ ఫోటోలకు కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందమైన భామకు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఎందుకు ఫరావడం లేదు అంటూ తెగ ఫీలైపోతున్నారు నెటిజన్స్.
తాజాగా ప్రగ్య జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.