AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas’s ‘Salaar’ movie : ‘సలార్’ సినిమాకోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ ఏకంగా 100 మందితో…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‏కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Prabhas's 'Salaar' movie : 'సలార్' సినిమాకోసం భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్ ఏకంగా 100 మందితో...
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2021 | 6:10 PM

Share

‘Salaar’ movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‏కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్.. తర్వాత సలార్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. విజ‌య్ కిర‌గందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమధ్య ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సడన్ గా రిలీజ్ చేసి అభిమానులను థ్రిల్ చేసాడు ప్రశాంత్.

ఇక ఈ సినిమా షూటింగ్ ను పరుగులు పెటించనున్నారట. సలార్ కోసం ఏకంగా 100మంది నూతన నటీనటులను తీసుకోనున్నారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం కలిపిస్తున్నామని హైదరాబాద్ చెన్నై ప్రాంతాల్లో మేకర్స్ ఆడిషన్స్ నిర్వహించారు. దీంతో భారీగా అప్లికేషన్లు వచ్చిపడ్డాయి. వారందరినీ టెస్ట్ చేసి అందులోంచి ఏకంగా 100 మంది కొత్త నటులను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ని ఢీ కొట్టేందుకు విలన్‌గా ఎవరిని రంగంలోకి దించాలని ప్లాన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కన్నడ స్టార్ మధు గురుస్వామిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ రామగుండంలో ప్రారంభించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh New Movie Update: త్వరలో గోవాకు పయనం కానున్న సర్కారు వారి పాట చిత్ర యూనిట్

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!