Pavitra Lokesh: పవిత్రలోకేష్ అప్పట్లో ఒక ఊపుఊపేసింది.. వైరల్ గా మారిన ఆమె ఓల్డ్ ఫొటోస్ పై లుక్కేయండి

|

Jan 30, 2023 | 7:23 AM

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు పవిత్ర లోకేష్ నరేష్, వీరి ప్రేమ వ్యవహారం పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నరేష్ పవిత్రలోకేష్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టానని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నరేష్ పై చాలా ఆరోపణలు చేశారు. నరేష్ కు అమ్మాయల వ్యసనం ఉందంటూ […]

Pavitra Lokesh: పవిత్రలోకేష్ అప్పట్లో ఒక ఊపుఊపేసింది.. వైరల్ గా మారిన ఆమె ఓల్డ్ ఫొటోస్ పై లుక్కేయండి
Pavitra Lokesh3
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు పవిత్ర లోకేష్ నరేష్, వీరి ప్రేమ వ్యవహారం పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నరేష్ పవిత్రలోకేష్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టానని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె నరేష్ పై చాలా ఆరోపణలు చేశారు. నరేష్ కు అమ్మాయల వ్యసనం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను నరేష్ తిప్పికొట్టారు. రమ్య తనను చంపేస్తానని బెదిరిస్తోంది. ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన తెలిపారు. రమ్య అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు నరేష్‌. పవిత్రతో ఉన్న తనను చంపేందుకు కూడా రమ్య స్కెచ్ వేసిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారాయన. తనకు రమ్య విషం పెట్టి చంపాలని చూసిందని ఆరోపించారు నరేష్‌.

ఇక పవిత్రలోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు . హీరోలకు అమ్మగా ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. అప్పట్లో హీరోయిన్ గానూ సినిమాలు చేశారు పవిత్ర లోకేష్. అప్పట్లో ఆమె తన గ్లామర్ తో అప్పటి కుర్రాళ్లను కట్టిపడేసింది.తాజాగా పవిత్రలోకేష్ కు సంబంధించిన ఓల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పట్లోనే ఆమె బికినీ వేసుకొని కూడా నటించింది. పవిత్రలోకేష్ కు సంబంధించిన ఓల్డ్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయండి. Pavitra Lokesh

Pavitra Lokesh