Prabhas: ఫ్యాన్స్‌కు పూనకాలే.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా మరో సినిమా రీ రిలీజ్

ప్రభాస్ బర్త్ డే అంటే అభిమానులకు పండగే.. డార్లింగ్ పుట్టిన రోజున అభిమానుల హంగామా మాములుగా ఉండదు. ప్రభాస్ ఫోటోలకు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అన్నదానాలు, రక్త దానాలు.. అబ్బో ఎన్నో చేస్తారు ఫ్యాన్స్. అలాగే ఆ రోజు సోషల్ మీడియాలోనూ ప్రభాస్ పేరు మారు మోగిపోతుంది.

Prabhas: ఫ్యాన్స్‌కు పూనకాలే.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా మరో సినిమా రీ రిలీజ్
Prabhas
Follow us

|

Updated on: Oct 16, 2024 | 2:23 PM

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చిన్న పిల్లాడిని అడిగిన చెప్తాడు. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు ప్రభాస్. రీసెంట్ గా వరుస హిట్స్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అంతే కాదు తన సినిమాతో ఏకంగా రూ. 1000కోట్ల వసూళ్లతో నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. అలాగే ప్రభాస్ బర్త్ డేకు ఫ్యాన్స్ గ్రాండ్ గా సంబరాలు చేసుకుంటుంటారు. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజు కావడంతో అభిమానులంతా సిద్ధం అవుతున్నారు. ఈసారి రెబల్ స్టార్ బర్త్ డేను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ప్రభాస్ పేరు ట్రెండ్ అయ్యేలా సోషల్ మీడియాను షేక్ చేయనున్నారు అభిమానులు.

ఇది కూడా చదవండి : వాయమ్మో..! చెట్టెక్కిన చింతామణి.. ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ బర్త్ డేస్ సందర్భంగా ఓ సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అభిమానులను ఖుష్ చేశాయి. హిట్ అయిన సినిమాలే కాదు.. యావరేజ్ ఆడిన సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి :Chatrapathi: సూరీడు.. ఓ సూరీడూ.. ఇంతలా మారిపోయావేందయ్యా..!

కాగా ప్రభాస్ సినిమాలు కూడా రి రిలీజ్ అయ్యాయి. బిల్లా, యోగి సినిమాలు మరోసారి థియేటర్స్ లో సందడి చేశాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సూపర్ హిట్ సినిమా సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఆ సినిమానే Mr. ఫ‌ర్‌ఫెక్ట్. దశరధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పటివరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్ ఈసినిమా తర్వాత లవర్ బాయ్ గా మారిపోయాడు. అక్టోబర్ 22న ఈ సినిమాను థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు. వీటితో పాటు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే కానుక‌గా ఈశ్వ‌ర్‌తో పాటు రెబల్, స‌లార్‌ సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. ఇలా వరుసగా ప్రభాస్ సినిమాను థియేటర్స్ లో సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. ఇక ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్, సలార్ 2, హనురాఘవాపుడి మూవీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు మన డార్లింగ్.

ఇది కూడా చదవండి :Tollywood : ఎలాంటి పాత్రకైనా రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా మరో సినిమా రీ రిలీజ్
ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా మరో సినిమా రీ రిలీజ్
పన్ను చెల్లింపుదారులకు కీలక అప్ డేట్.. ఇదే చివరి అవకాశం..
పన్ను చెల్లింపుదారులకు కీలక అప్ డేట్.. ఇదే చివరి అవకాశం..
జెర్సీ డైరెక్టర్ కొత్త సినిమా.. టైటిల్ భలే క్యాచీగా ఉందే!
జెర్సీ డైరెక్టర్ కొత్త సినిమా.. టైటిల్ భలే క్యాచీగా ఉందే!
'రోహిత్ కోసం ఆర్‌సీబీ రూ. 20 కోట్లు చెల్లించాల్సిందే'
'రోహిత్ కోసం ఆర్‌సీబీ రూ. 20 కోట్లు చెల్లించాల్సిందే'
ప్రత్యేక విమానంలో పాండాలు తరలింపు.. ఎక్కడికి, ఎందుకో తెలుసా..?
ప్రత్యేక విమానంలో పాండాలు తరలింపు.. ఎక్కడికి, ఎందుకో తెలుసా..?
బిగ్ బాస్‌లో కమ్యూనిటీపై చర్చ.. మెహబూబ్, నబీల్‌ల సంచలన వీడియో
బిగ్ బాస్‌లో కమ్యూనిటీపై చర్చ.. మెహబూబ్, నబీల్‌ల సంచలన వీడియో
హెబ్బా పటేల్ అందాల రచ్చ.! ఎంత చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.
హెబ్బా పటేల్ అందాల రచ్చ.! ఎంత చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
శవంతో సాహస యాత్ర..అల్పపీడన ప్రభావంతో చిగురుటాకుల చిత్తూరు జిల్లా!
శవంతో సాహస యాత్ర..అల్పపీడన ప్రభావంతో చిగురుటాకుల చిత్తూరు జిల్లా!
రూ.3 కోట్లు ఇస్తే వదిలేస్తా.. జమీమా ఉచ్చులో మరో యువకుడు
రూ.3 కోట్లు ఇస్తే వదిలేస్తా.. జమీమా ఉచ్చులో మరో యువకుడు
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
జానీ మాస్టర్ అకౌంట్ నుంచే సంచలన పోస్ట్ పెట్టిన అయేషా.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
నా నడుముపై చపాతీలు.. డైరెక్టర్ మాటలకు షాకైన హీరోయిన్.!
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?