పవన్ ఓల్డ్ ఫోటో, ప్రజంట్ ట్రెండింగ్

పవర్ స్టార్..ఈ పేరు చెబితే చాలు పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ  వైబ్రేషన్. ఈ పేరే కాదు ఆయన ఫొటో చూసినా, ఆయన కటౌట్ కనిపించినా ఆ కిక్ వేరు.

పవన్ ఓల్డ్ ఫోటో, ప్రజంట్ ట్రెండింగ్

Updated on: Sep 12, 2020 | 11:14 PM

పవర్ స్టార్..ఈ పేరు చెబితే చాలు పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ  వైబ్రేషన్. ఈ పేరే కాదు ఆయన ఫొటో చూసినా, ఆయన కటౌట్ కనిపించినా ఆ కిక్ వేరు. పవన్ కు కేవలం అభిమానులు మాత్రమే కాాదు. భక్తులు కూడా ఉంటారు. వారు సోషల్ మీడియా ద్వారా పవన్ ను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. కాగా కళ్యాణ్ గారికి  సంబంధించిన పాత ఫొటోలు ఏవి వచ్చినా అవి ఇంటర్నెట్ లో  వైరల్​గా మారిపోతుంటాయి. తాజాగా పవన్​కు చెందిన ఓ పాత ఫొటో నెట్టింట తెగ సర్కులేేట్ కొడుతోంది. దీనిని ప్యాన్స్​ తెగ షేర్ చేస్తూ దాన్ని షేర్ చేస్తున్నారు.

 

Also Read :

“పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !

దిగంబర దొంగ ఆట కట్టించిన పోలీసులు

Loading...
Unable to load recommendations.
Follow Us