Natural Star Nani : నయా రూట్ ఎంచుకుంటున్న నేచురల్ స్టార్.. ఖుష్ అవుతున్న నాని ఫ్యాన్స్

నాచురల్ స్టార్ అనే ట్యాగ్‌ని కొద్దికొద్దిగా వదిలించుకుంటున్నారు హీరో నానీ. రీసెంట్‌గా నానీ ఫిల్మోగ్రఫీ మీద ఒక లుక్కేస్తే ఆ క్లారిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది.

Natural Star Nani : నయా రూట్ ఎంచుకుంటున్న నేచురల్ స్టార్.. ఖుష్ అవుతున్న నాని ఫ్యాన్స్
Nani
Follow us

|

Updated on: Mar 27, 2022 | 9:58 AM

Natural Star Nani: నాచురల్ స్టార్ అనే ట్యాగ్‌ని కొద్దికొద్దిగా వదిలించుకుంటున్నారు హీరో నానీ. రీసెంట్‌గా నానీ ఫిల్మోగ్రఫీ మీద ఒక లుక్కేస్తే ఆ క్లారిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేటెస్ట్‌గా రిలీజైన దసరా ఫస్ట్‌లుక్ టీజర్ నానీ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేసింది. ఇంతకీ నానీ ఎంచుకున్న నయా రూట్ ఏంటో తెలుసా.. స్టార్‌ హీరోలు బీడీయో సిగరెట్టో ముట్టించుకునే వెరైటీ ఫీట్లు చాలా సినిమాల్లో చూశాం. కానీ.. నానీ చేసిన ఈ స్పెషల్ ఫీట్ మాత్రం.. ఓ రేంజ్‌లో పేలుతోందిప్పుడు. ఏకంగా కేజీఎఫ్ స్టార్‌తో కంపార్ చేస్తున్నారు నేచురల్ స్టార్ ఫ్యాన్స్‌.

జస్ట్‌.. అలా రఫ్‌ అండ్ టఫ్‌గా కనిపించడం, రగ్డ్‌ లుక్స్‌ ట్రై చెయ్యడమే కాదు.. మేనరిజంలో కూడా సెకండ్ వెర్షన్ చూపిస్తున్నారు నేచురల్ స్టార్ నాని. శ్యామ్‌సింగరాయ్‌గా గంభీరంగా మీసం మెలేసినప్పుడు బెంగాల్ టైగర్‌ అనే సౌండ్ ఇచ్చారు. అష్టాచెమ్మా నుంచి టక్ జగదీశ్‌ దాకా.. పక్కింటబ్బాయిలా కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి స్పెషలిస్టునయ్యా.. ఇక మీదట కథ వేరుంటది అంటూ.. పాన్‌ ఇండియా ఫ్లేవర్స్‌కి ప్లాన్ చేస్తున్నట్టుంది నానీ జోరు. అలాగని తనలోని ఒరిజినల్‌ మాత్రం మిస్సవ్వదట. సినిమాకో కొత్త నానిని చూస్తారు అని రీసెంట్‌గా తానిచ్చిన మాటకు కట్టుబడి.. ఆమేరకు అప్‌కమింగ్ సినిమాల లైనప్‌ని సెట్ చేసుకుంటున్నారు నాని. ఫ్లవర్‌ అనుకుంటిరా ఫైరు అని చెప్పకనే చెబుతున్నట్టుంది కదా ఈ నయా దసరా బుల్లోడి తీరు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

RRR Movie: ఆర్ఆర్ఆర్‏కు అక్కడ నిరాశేనా.. ముఖం చాటేస్తోన్న ప్రేక్షకులు.. ఎందుకంటే..

Sai Dharam Tej: యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ మొదటి వీడియో.. ఆరోజు గుడ్‌న్యూస్‌ చెబుతానంటూ..

Latest Articles
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్‌
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్‌
స్టన్నింగ్ స్టిల్స్‏తో మాయ చేస్తోన్న రింకు..
స్టన్నింగ్ స్టిల్స్‏తో మాయ చేస్తోన్న రింకు..
దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్‌ థగ్‌లైఫ్‌ షెడ్యూల్‌ అప్డేట్
దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్‌ థగ్‌లైఫ్‌ షెడ్యూల్‌ అప్డేట్
ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేయకండి..
ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేయకండి..
వరుణుడి దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు..!
వరుణుడి దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు..!
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు