Anil Kumar
90’s మిడిల్ క్లాస్ బయోపిక్ నటించిన వాసంతి.. నాని సినిమాలో నటించిందా.?
07 May 2024
"90’s మిడిల్ క్లాస్ బయోపిక్" హీరో శివాజీ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాట కామెడీ అలాగే క్యూట్ లవ్ స్టోరీ కూడా పేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ లో నటించిన వారిలో మౌళి , వాసంతిక , రోషన్ రాయ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇందులో వాసంతిక క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోయేలా చేసారు.. ఆమె నటన కూడా పేక్షకులను ఆకట్టుకుంది.
వాసంతిక ఇంతకు ముందే నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలో నటించిన సంగతి చాల మందికి తెలియదు అంట.
ఇక 90’s బయోపిక్ తరువాత ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది అనే చెప్పుకుంటున్నారు సినీ ప్రేక్షకులు..
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి, ఫొటోస్ కోసం తెగ సెర్చ్ చేసి మరీ ఫాలో చేస్తున్నారు సినీ అభిమానులు.
ఇక వాసంతిక కూడా తనదైన స్టైల్ లో ఫోటోషూట్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతూ నెట్టింట ఎంటర్టైన్ చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి