Tollywood: ఇంత క్యూట్ చిన్నారి ఇప్పుడు గ్లామరస్ అటామ్ బాంబ్.. తెలుగువాళ్లకు చాలా ఇష్టమైన హీరోయిన్..

హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ మారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో నిలదొక్కులేకపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.. నిజానికి నార్త్ అమ్మాయి అయినా.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపైకి రంగప్రవేశం చేసి ఆ తర్వాత వెండితెరపై సందడి చేసింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?

Tollywood: ఇంత క్యూట్ చిన్నారి ఇప్పుడు గ్లామరస్ అటామ్ బాంబ్.. తెలుగువాళ్లకు చాలా ఇష్టమైన హీరోయిన్..
Actress
Follow us

|

Updated on: May 07, 2024 | 9:02 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన హీరోయిన్. పదేళ్ల క్రితమే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. కానీ టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం మాత్రం ఆవగింజంత కూడా లేదు. మొదట్లో ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకోవడం కెరీర్ బెడిసి కొట్టింది. దీంతో గ్లామర్ పాత్రలు పోషించేందుకు కూడా రెడీ అయ్యాంది. కానీ ఈ బ్యూటీకి ఏ సినిమాలు కలిసిరాలేదు. హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ మారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో నిలదొక్కులేకపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.. నిజానికి నార్త్ అమ్మాయి అయినా.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపైకి రంగప్రవేశం చేసి ఆ తర్వాత వెండితెరపై సందడి చేసింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ? ఆ క్యూట్ చిన్నారి మరెవరో కాదండి.. హీరోయిన్ అవికా గోర్.

ఈ పేరు కంటే ఎక్కువగా ఆనందిగానే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్నేళ్ల క్రితం ఈ సీరియల్ బుల్లితెరపై ప్రభంజనం సృష్టించింది. ఇందులో చిన్నారి అనంది పాత్రలో అమాయకంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది ఈ సీరియల్ ద్వారానే చిన్నప్పుడు ఇటు సౌత్.. అటు నార్త్ లో చాలా పాలుపల్ అయ్యింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకే తెలుగులో యంగ్ హీరో రాజ్ తరుణ్ జోడిగా ఉయ్యాలా జంపాల సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా చక్కనైనా తెలుగింటి అమ్మాయిలా కనిపించింది అవికా.

ఇక ఆ తర్వాత మరోసారి రాజ్ తరుణ్ సరసన జత కట్టింది. సినిమా చూపిస్తా మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అవికాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లినా ఈ బ్యూటీకి ఆఫర్స్ రాలేదు. దీంతో నిర్మాతగా మారింది. తెలుగులో పాప్ కార్న్ పేరుతో సొంత బ్యానర్ పై సినిమా నిర్మించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. గతంలో వధువు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్