70 ఏళ్ళు  వయసులోనూ  తాగేదెలే అంటున్న మమ్ముట్టి..

TV9 Telugu

19 May 2024

70 ఏళ్ళు వయసు దాటిన తర్వాత కూడా వరస సినిమాల్లో నటిస్తూ.. జోరు మీదున్నారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.

తాజాగా ఈయన తర్వాతి సినిమాను ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్టు తెలిపారు మూవీ మేకర్స్. ఈ మూవీ టైటిల్ కూడా ఫిక్స్ చెయ్యలేదు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ వెల్లడించారు.

ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన భ్రమయుగం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు ఈ సీనియర్ స్టార్.

దీని తర్వాత తెలుగులో యాత్రలో అదితి పాత్రలో కనిపించరు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ప్రస్తుతం టర్బో అనే ఓ మలయాళీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు మెగాస్టార్ మమ్ముట్టి.

దింతో పాటు బజూకా, కడుగన్నవా ఒరు యాత్ర అనే మరో రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు మలయాళ స్టార్ మమ్ముట్టి.