అందం పట్టు చీర కడితే ఈ వయ్యారిలానే ఉంటుంది..
TV9 Telugu
19 May 2024
నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న యాక్షన్ సినిమా సరిపోదా శనివారం. వీరి కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది.
ఈ సినిమాతో గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మరోసారి నాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్నారు.
ఇందులో కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇందులో అయన పోలీస్ ఆఫీసర్.
ఈ చిత్ర క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్‌లో జరుగుతుంది. ఇందులో నటీనటులు అందరు పాల్గొన్నారు.
సరిపోదా శనివారం సినిమా క్లైమాక్స్ షెడ్యూల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.
ఆగస్ట్ 29, 2024న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది సరిపోదా శనివారం సినిమా. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను భారీ బడ్జెట్‌తో DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు డివివి దానయ్య.
జాక్స్ బిజోయ్ ఈ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి