- Telugu News Entertainment Tollywood Mirzapur 3 Fame Anangsha Biswas Latest Photos Goes Viral telugu movie news
Mirzapur : మీర్జాపూర్ 3లో రచ్చ చేసిన హీరోయిన్.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన బ్యూటీ..
మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో కీలకపాత్రలో పోషించి అందరిని దృష్టిని ఆకర్షించింది అనంగ్షా బిశ్వాస్. మీర్జాపూర్ 1లోనూ కనిపించింది. ఆమె చేసిన చిన్న పాత్రతోనే చాలా ఫేమస్ అయ్యింది. అనంగ్షా బిశ్వాస్.. ఖోయా ఖోయా చంద్ మూవీలో బాలనటిగా కనిపించింది.
Updated on: Jul 10, 2024 | 5:31 PM

మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో కీలకపాత్రలో పోషించి అందరిని దృష్టిని ఆకర్షించింది అనంగ్షా బిశ్వాస్. మీర్జాపూర్ 1లోనూ కనిపించింది. ఆమె చేసిన చిన్న పాత్రతోనే చాలా ఫేమస్ అయ్యింది.

అనంగ్షా బిశ్వాస్.. ఖోయా ఖోయా చంద్ మూవీలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత లువ్ షువ్ తే చికెన్ ఖురానా సినిమాలో ప్రధాన నటిగా కనిపించింది. ఆ తర్వాత సినీ పరిశ్రమను విడిచి సిడ్నీకి వెళ్లింది.

చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న అనంగ్షా.. మీర్జాపూర్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అరంగేట్రం చేసింది. ఇందులో జరీనా పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మీర్జాపూర్ సీజన్ 2 తర్వాత పలు షోలలో పాల్గొంది.

ప్రస్తుతం ఈ అమ్మడుకు ఇన్ స్టాలో 266K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే నెట్టింట క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తుంది అనంగ్షా. మీర్జాపూర్ 3 తర్వాత ఈ బ్యూటీ షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంది. ఇందులో బోల్డ్ అవతారలలో హృదయాలను గెలుచుకుంది.

అనంగ్షా బిశ్వాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మీర్జాపూర్ 3లో చీరకట్టులో కనిపించినా.. నెట్టింట మాత్రం చాలా మోడ్రన్ గా కనిపిస్తుంది.




