AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waltair Veerayya Box Office Collection Day 9: కుమ్మేస్తోన్న వాల్తేరు వీరయ్య.. 9 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..

బాబీ ( రవీంద్ర)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చింది.

Waltair Veerayya Box Office Collection Day 9: కుమ్మేస్తోన్న వాల్తేరు వీరయ్య.. 9 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్‌..ఈయ‌న‌కు తోడుగా ఇప్పుడు మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు.
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2023 | 1:29 PM

Share

మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బాబీ ( రవీంద్ర)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చింది. చిరు అవతార్‌కు.. ఆయన మాస్‌ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేసింది ఈ మూవీ. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కుమ్మేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా..

ఇక ఈ సినిమా 9 రోజులకు  తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూల్ చేసిందంటే.. మొదటి రోజు 22.9 కోట్లు, రెండో రోజు-11.95 కోట్లు, మూడో రోజు-12.61 కోట్లు, నాలుగో రోజు-11.42 కోట్లు, ఐదో రోజు- 8.8 కోట్లు,6వ రోజు – 7.33 కోట్లు, 7వ రోజు -4.85 కోట్లు, 8వ రోజు-3.85 కోట్లు, 9వ రోజు-4.66 కోట్లు, టోటల్ గా ఇప్పటి వరకు 88.37 కోట్లు వసూల్ చేసింది ఈ మూవీ.

వాల్తేరు వీరయ్య 9 రోజుల ఇండియా వైడ్  కలెక్షన్  131.05 కోట్లు,9 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్  178.40 కోట్లు, 9 రోజుల ఓవర్సీస్ కలెక్షన్  25.00 కోట్లు, 9 రోజుల ఇండియా గ్రాస్ కలెక్షన్ 153.40కోట్లు,

Follow Us
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
వైద్యం కావాలని వచ్చి కత్తులతో నరికి చంపేశారు.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో తొలిసారిగా డబుల్ డెక్కర్ కారిడార్.. ఎక్కడంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
ఉన్నట్లుండి భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
రెడ్‌ డ్రెస్‌లో అదిరిపోయిన బెబో లుక్
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఏఎస్ఐ లీలలు.. అప్పట్లోనే..
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
పాండ్యా బ్రదర్స్ మధ్య ముదిరిన విబేధాలు? .. సాక్ష్యం ఇదే
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఉదయాన్నే టిఫిన్ బదులు ఇది తిని చూడండి.. దెబ్బకు బాడీ కూల్‌
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
ఊరికి కొత్త.. రెస్టారెంట్‌ అనుకుని చావు ఇంటికి వెళ్లిన పర్యాటకులు
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
వామ్మో.. కండలు తిరిగిన బాడీతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్.
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్
ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు షాక్