Mahesh Babu:మహేష్- త్రివిక్రమ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తోన్న ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది.

Mahesh Babu:మహేష్- త్రివిక్రమ్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే
Mahesh Babu
Follow us

|

Updated on: Aug 18, 2022 | 5:22 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తోన్న ఈ మూవీ ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు గురూజీ సినిమా అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు మహేష్. అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ కాంబోలో రాబోతున్న సినిమా ఇది.

తాజాగా ఈ సినిమానుంచి అదిరిపోయే ఆప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 28 2023లో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గడ్డంతో రఫ్ లుక్ లో లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మహేష్ కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇటీవల మహేష్ మాట్లాడుతూ.. తాను కానీ త్రివిక్రమ్ కానీ ఇలాంటి కథను చేయలేదని తెలిపారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు