AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: వన్నె చిన్నెలే కాదు.. వెన్నెలంటి మనసున్న ముద్దుగుమ్మ ఈ బేబమ్మ

మన దగ్గర ఉన్న ముద్దుగుమ్మలు సినిమాల్లో నటిస్తూనే పలు ఛారిటీలు కూడా నడిపిస్తూ ఉంటారు. అందంతో పాటు అంతే అందమైన మనసు కూడా ఉందని నిరూపించుకుంటూ ఉంటారు.

Krithi Shetty: వన్నె చిన్నెలే కాదు.. వెన్నెలంటి మనసున్న ముద్దుగుమ్మ ఈ బేబమ్మ
Krithi Shetty
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2022 | 11:04 AM

Share

మన దగ్గర ఉన్న ముద్దుగుమ్మలు సినిమాల్లో నటిస్తూనే పలు ఛారిటీలు కూడా నడిపిస్తూ ఉంటారు. అందంతో పాటు అంతే అందమైన మనసు కూడా ఉందని నిరూపించుకుంటూ ఉంటారు. అందాల భామలు చాలా మంది ఇప్పటికే సినిమా తారలు తమ సేవా గుణంతో అభిమానులను పెంచుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty)కూడా జాయిన్ అయ్యారు. ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిన్నదానికి టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఉప్పెన సినిమా తర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో అలాగే నాగ చైతన్య నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో హిట్స్ అందుకుంది.

ఆ తర్వాత వచ్చిన నితిన్ మాచర్ల నియోజక వర్గం, రామ్ పోతినేని వారియర్, అలాగే రీసెంట్‌గా సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం తమిళ్‌లో సినిమా చేస్తోంది బేబమ్మ. సూర్య బాల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తన పుట్టిన రోజు సందర్భంగా.. కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేయడానికి ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించింది. ‘నిష్న – ఫీడ్ ది నీడ్’ అనే పేరుతో ఎన్జీవోను మొదలుపెట్టింది. సాయం చేయాలనే ఆలోచనలో ఎన్జీవోను స్టార్ట్ చేసినట్లు తెలిపింది. అందరూ తమ సంస్థకు అండగా నిలవాలని కోరింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..