AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranga Maarthaanda: మౌత్ టాక్‌తో దూసుకుపోతోన్న రంగమార్తాండ.. రెండు రోజుల్లో ఎంతవాసుల చేసిందంటే..

కేవలం మౌత్ టాక్ తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

Ranga Maarthaanda: మౌత్ టాక్‌తో దూసుకుపోతోన్న రంగమార్తాండ.. రెండు రోజుల్లో ఎంతవాసుల చేసిందంటే..
Rangamarthanda
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2023 | 6:30 PM

Share

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ తో ఫుల్ ఖుషీలో ఉన్నారు కృష్ణవంశీ. చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకున్నారు ఈ క్రియేటివ్ డైరెక్టర్.

ఈ సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాను కొంతమంది సినీ ప్రముఖులకు ప్రీమియర్స్ వేసి చూపించారు కృష్ణవంశీ. సినిమా చూసిన వారంతా సినిమా చాలా బాగుందని, కన్నీళ్లు తెప్పించిందని , గుండె బరువెక్కిందని అందరు రివ్యూ ఇచ్చారు.

ఇక ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం.. నైజాం 0.32 కోట్లు, సీడెడ్ 0.08 కోట్లు, ఉత్తరాంధ్ర 0.08 కోట్లు, ఈస్ట్ 0.06 కోట్లు, వెస్ట్ 0.03 కోట్లు, గుంటూరు 0.06 కోట్లు, కృష్ణా 0.05 కోట్లు, నెల్లూరు 0.03 కోట్లు, ఏపీ , తెలంగాణ కలిపి 0.71 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ కలిపి 0.08 కోట్లు, వరల్డ్ వైడ్ గా 0.79 కోట్లు కలెక్ట్ చేసింది రంగమార్తాండ సినిమా. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్