‘వరుడు కావలెను’ నుంచి అందమైన ప్రేమ గీతం.. మరోసారి మెస్మరైజ్ చేసిన సింగర్ సిద్ శ్రీరామ్

యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య  ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా 'వరుడు కావలెను'. ఇప్పటికే విడుదలైన వీడియోలో నాగశౌర్య..

'వరుడు కావలెను' నుంచి అందమైన ప్రేమ గీతం.. మరోసారి మెస్మరైజ్ చేసిన సింగర్ సిద్ శ్రీరామ్
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 13, 2021 | 1:23 AM

Varudu Kavalenu : యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య  ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘వరుడు కావలెను’. ఇప్పటికే విడుదలైన వీడియోలో నాగశౌర్య, రీతు వర్మ జంట ఎంతో అందంగా కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  ఈ సినిమాను నిర్మిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన ప్రేమ గీతం విడుదల చేశారు చిత్రయూనిట్. ‘కోల కళ్ళే ఇలా’ అనే మెలోడీ సాంగ్ ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.సింగర్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మరోసారి మెస్మరైజ్ చేసాడు. ఈ మెలోడీ సాంగ్ కి రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సాయంత్రం గం. 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇక సమ్మర్ కానుకగా ఈ సినిమా ను విడుదల చేయనున్నారు.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.