Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..

ఈమధ్యకాలంలో యూట్యూబ్ లో కొన్ని పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. భాష అర్థం కాకపోయినా శ్రోతలను ఊపేస్తున్నాయి. కానీ మీకు తెలుసా.. గత 2 దశాబ్దాలుగా ఓ పాట మాత్రం రచ్చ చేస్తుంది. ఇప్పటికీ యూట్యూబ్‌లో వైరల్ మారింది. ఇప్పుడు ఆ పాట గురించి తెలుసుకుందామా.

Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న సాంగ్.. 90s యూత్‏కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
Manohara Song

Updated on: Jan 14, 2026 | 9:03 PM

సాధారణంగా కొన్ని పాటలు శ్రోతల హృదయాలను హత్తుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఆ పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. భాషతో సంబంధమే లేకుండా సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమ్మాయి, అబ్బాయి మధ్య భావోద్వేగాలను ఈ పాటగా మార్చారు. ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం, ప్రేమను తెలియజేస్తూ వచ్చే ఈ పాటకు హారిస్ జయరాజ్ అద్భుతమన సంగీతం అందించారు. ఆ పాట పేరు మనోహరా. 2001లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, హారిస్ జయరాజ్ అనే నూతన సంగీత దర్శకుడు కలిసి నిర్మించిన సినిమా మిన్నలే.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

మాధవన్, అబ్బాస్, రీమా సేన్ తదితరులు నటించిన ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు దాటింది. ఈ సినిమాలోని ‘వసీకర’ పాట అర్ధ శతాబ్దం దాటింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ అభిమానుల హృదయాలను హత్తుకుంటుంది. 1992 నుండి ఎ.ఆర్. రెహమాన్ వరుసగా 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

2001 లో చరిత్ర మారిపోయింది. ఆ సంవత్సరం ‘మిన్నలే’ చిత్రానికి హారిస్ జయరాజ్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. 25 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు, చాలా సంవత్సరాల తర్వాత కూడా, ‘వసీకర’ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..