AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju: బరిలోకి దిగుతున్న బంగార్రాజు.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్.. నాగ్‌తోపాటు నాగచైతన్య కూడా..

సోగ్గాడే చిన్నినాయనా మూవీ ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా. 

Rajeev Rayala
|

Updated on: Aug 20, 2021 | 9:01 PM

Share
 సోగ్గాడే చిన్నినాయనా మూవీ ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా. చాలా సస్పెన్స్ తర్వాత ఈ సినిమా పై క్లారిటీ వచ్చేసింది.

1 / 5
 తాజాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. 

2 / 5
 ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 

3 / 5
ఈ సినిమాలో యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

4 / 5
చైతూకి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది. 

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది