
బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతుంది కియారా అద్వానీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తోంది కియారా అద్వానీ

సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. కియారా లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గతేడాది చివర్లో రిలీజ్ అయిన `షేర్ షా`..ఇటీవలే రిలీజ్ అయిన `భూల్ భులైయ్యా-2` తో వరుస విజయాలు ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా నటిస్తోన్న `గోవింద నామ్ మేరా`లో నటిస్తోంది.