పుట్టబోయే బిడ్డ ‘గే’ అయినా పర్లేదంటున్న టాప్ హీరోయిన్!

త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్ వెల్లడించారు. తన బాయ్ ప్రెండ్ హర్ష్‌బర్గ్‌తో కలిసి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతిని అని.. గోవాలో డెలివరీ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలిపారు. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా థర్డ్ జెండర్‌(గే) అయినా ఫర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా  ఇప్పటికే తన బేబీ  కోసం సూటయ్యే పేరును ఫిక్స్ చేసి పెట్టుకున్నారట. కల్కి గతంలో బాలీవుడ్‌ […]

పుట్టబోయే బిడ్డ 'గే' అయినా పర్లేదంటున్న టాప్ హీరోయిన్!
Follow us

|

Updated on: Sep 30, 2019 | 11:58 AM

త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్ వెల్లడించారు. తన బాయ్ ప్రెండ్ హర్ష్‌బర్గ్‌తో కలిసి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతిని అని.. గోవాలో డెలివరీ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలిపారు. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా థర్డ్ జెండర్‌(గే) అయినా ఫర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా  ఇప్పటికే తన బేబీ  కోసం సూటయ్యే పేరును ఫిక్స్ చేసి పెట్టుకున్నారట.

కల్కి గతంలో బాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ను వివాహం చేసుకున్నారు. అయితే 2015లో వీరిద్దరు మ్యూచువల్ కన్సెంట్‌తో విడిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని జెరూసలేంకు చెందిన పియానిస్ట్‌ గయ్‌తో సహజీవనం చేస్తున్న కల్కి.. మాతృత్వాన్ని ఆస్వాదించే సమయం వచ్చినందున బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దేవ్‌ డీ, రిబ్బన్‌, గల్లీబాయ్‌ వంటి పలు సినిమాల్లో నటించి  కల్కి మంచి పేరు తెచ్చుకుంది.

Latest Articles
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్