AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Gangs Of 18’ Trailer : అక్కినేని హీరో సుమంత్ చేతులమీదుగా ‘గ్యాంగ్స్ అఫ్ 18’ ట్రైలర్

స్టార్ హీరోలు మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ ప్రత్యేక పాత్రల్లో నటించిన యూత్ డ్రామా 'గ్యాంగ్స్ అఫ్ 18' . శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్..

'Gangs Of 18' Trailer : అక్కినేని హీరో సుమంత్ చేతులమీదుగా 'గ్యాంగ్స్ అఫ్ 18' ట్రైలర్
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2021 | 6:58 PM

Share

స్టార్ హీరోలు మమ్ముట్టి , ప్రిథ్వి రాజ్ సుకుమారన్, ఆర్య , ఉన్నిముకుందన్ ప్రత్యేక పాత్రల్లో నటించిన యూత్ డ్రామా ‘గ్యాంగ్స్ అఫ్ 18’. శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత జీ వెంకట సాంబి రెడ్డి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కు సంబందించిన తెలుగు ట్రైలర్ ను అక్కినేని హీరో సుమంత్ , డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి విడుదల చేసారు. ఈ సందర్భంగా  సుమంత్ గారు మాట్లాడుతూ – ట్రైలర్ చాల అద్భుతంగా ఉంది , ప్రొడ్యూసర్ సాంబి రెడ్డి గారికి ఈ సినిమా మంచి హిట్ అందివ్వాలని కోరుకుంటున్నాను, సినిమా ఖచ్చితంగా చాలా బాగా ఆడుతుంది అని నమ్ముతున్నాను . సినిమాలో మమ్మూటీ , ఆర్య , పృథ్వి రాజ్ లాంటి చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు అని తెలిపి చిత్రయూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ – సాంబి రెడ్డి గారు మా ఫ్యామిలి కి చాలా ఏళ్ళ నుంచి క్లోజ్ , గ్యాంగ్స్ అఫ్ 18 ట్రైలర్ చాలా బాగుంది , ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. సాంబి రెడ్డి గారికి వాళ్ల టీంకి నా హృదయ పూర్వక శుభాకంక్షలు అని అన్నారు.

Follow Us
పిల్లలతో కలిసి హిల్ స్టేషన్ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్‌
పిల్లలతో కలిసి హిల్ స్టేషన్ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్‌
సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు..
సమంత తినే ఫుడ్ ఎవరూ తినలేరు..
రోజూ రూ.115 పెట్టుబడి పెడితే ఐదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా
రోజూ రూ.115 పెట్టుబడి పెడితే ఐదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా
ఇంటి డోర్స్‌పై జిడ్డు మరకలా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో..
ఇంటి డోర్స్‌పై జిడ్డు మరకలా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో..
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..