జున్నుగాడితో నానిగారి ఆన్‌లైన్ క్లాసులు

|

Sep 01, 2020 | 2:49 PM

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. అదేంటి..ఈ క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంచ‌క్కా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయ‌క ఈ క్లాసుల గొడ‌వ‌లు ఏంటి అనుకుంటున్నారు.

జున్నుగాడితో నానిగారి ఆన్‌లైన్ క్లాసులు
Follow us on

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. అదేంటి..ఈ క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంచ‌క్కా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయ‌క ఈ క్లాసుల గొడ‌వ‌లు ఏంటి అనుకుంటున్నారు. ఆగండి..ఆగండి అక్క‌డికే వ‌స్తున్నాం. త‌న త‌న‌యుడు జున్ను కోసం నాని ఆన్‌లైన్ క్లాసులు వింటున్నాడు నాని. అందులో టీచ‌ర్లు చెప్పిన‌‌వి పూస గుచ్చిన‌ట్టు  త‌న కుమారుడికి అర్థం అయ్యేలా వివరిస్తున్నాడు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించి వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక‌ సినిమాల విష‌యానికి వ‌స్తే.. నాని 25వ చిత్రం ‘వి’ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవ్వ‌నుంది.

Also Read :

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు

ఏపీలో పింఛ‌న్లు : నేటి నుంచే మ‌ళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి