Actress: ఈ ఫొటోలో జీసెస్ గెటప్‌లో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఈ బ్యూటీకి కుర్రాళ్లలో యమా క్రేజ్ ఉంది

|

Mar 31, 2023 | 10:58 AM

రోజూ డజన్లకొద్దీ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో జీసెస్ గెటప్ లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

Actress: ఈ ఫొటోలో జీసెస్ గెటప్‌లో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఈ బ్యూటీకి కుర్రాళ్లలో యమా క్రేజ్ ఉంది
Actress
Follow us on

ఈ మధ్యకాలంలో సోషల్ సోషల్ మీడియాలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ క్రేజీ చైల్డ్ హుడ్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. రోజూ డజన్లకొద్దీ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పై ఫొటోలో జీసెస్ గెటప్ లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. అందం అభినయం కలబోసిన ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇంతకు ఈ భామ ఎవరో గుర్తుపట్టారా..?ఇంతకు ఆ భామ ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు.. ఆ బ్యూటీ హనీ రోజ్. ఈ మలయాళ ముద్దుగుమ్మ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో వయసున్న పాత్రలో నటించి మెప్పించింది హనీ.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలతో అభిమానుల మతిపోగొడుతోంది ఈ చిన్నది. చూడచక్కని రూపంతో ఈ బ్యూటీ నెటిజన్ల మతిపోగొట్టింది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ