మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఇద్దరూ కలిసి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడి పూజలను నిర్వహించారు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలను మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో..జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ది పథంలో సాగాలని చిరంజీవి గణేషుడిని కోరుకున్నానని చెప్పారు.
చవితి వేడుకలను ఇంట్లో ఘనంగా నిర్వహించిన చిరు దంపతులు
మట్టి వినాయకుడిని ప్రతిష్టించి కోడలుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి ఘనంగా చవితి వేడుకలను జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు