AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కు గిఫ్ట్ ఇచ్చిన మోహన్ లాల్ కుమార్తె.. ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో…

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ రచించిన పుస్తకం..'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్'. ఈ పుస్తకాన్ని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు విస్మయ గిఫ్ట్ గా ఇచ్చారు.

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కు గిఫ్ట్ ఇచ్చిన మోహన్ లాల్ కుమార్తె.. ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో...
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2021 | 4:54 PM

Share

Dulquer Salmaan : మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ రచించిన పుస్తకం..’గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’. ఈ పుస్తకాన్ని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు విస్మయ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆపుస్తకాన్ని చదివి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు దుల్కర్. ఈ సందర్భంగా దుల్కర్ స్పందిస్తూ.. విస్మయతో తనకున్న ఓ పాతజ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు ..”మాయ (విస్మయ మోహన్ లాల్) గురించి ..చెన్నైలోని తాజ్ కోరమండల్ వద్ద ఆమె మొదటి పుట్టినరోజు. ఆమె పేరెంట్స్ ఆ బర్త్ డే పార్టీ కోసం భారీ ఏర్పాట్లు చేసారు.

ఆ రోజు విస్మయ అందమైన గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది.అయితే కొంత సేపటి తర్వాత ఆ బర్త్ డే గర్ల్ మిస్సయింది. ఆమె ఆ పార్టీలో ఎక్కడా కనిపించలేదు .. ఆతర్వాత విస్మయ వాళ్ళ అమంగారు తాను నిద్రపోయిందని చెప్పారు. మేము చూసిన ఒక ఏడాది వయసున్న అందమైన అమ్మాయి పుట్టినరోజు రాత్రి నిద్రలోకి జారుకుంది. ఆ పార్టీని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను ”అంటూ దుల్కర్  గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్న పాప పుస్థలు రాసేస్తుంది. ఇంత చిన్న వయసులో  ఆమె  రచనలు,కవితలు, ఆలోచనలు, డూడుల్స్ అలాగే ఆర్ట్ నిజంగా అద్భుతం. ఈ పుస్తకాన్ని నాకు ఇష్టమైన వాటితోపాటు జతచేసి దాచుకుంటాను అంటూ రాసుకొచ్చాడు దుల్కర్. విస్మయ రాసిన ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పుస్తకాన్ని ఫిబ్రవరి 14న మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఈ పుస్తకంలో 70 కవితలు ఉన్నాయి .

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని ఇక్కడ చదవండి :

Anushka Shetty Tollywood Actress: అందానికి అందం, అభినయానికి అభినయం.. అందుకే చిత్రసీమలో శిఖరాగ్రం

Follow Us
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం