ఊహించని గెటప్‌లో కనిపించిన క్రేజీ బ్యూటీ..! ఆమె ఓ సోషల్ మీడియా సెన్సేషన్

అబ్బాయిలా మారిపోయిన ఆ హీరోయిన్ చాలా ఫెమస్.. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతకు పై ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.. ఆమె పేరు చాలా ఫేమస్. వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ వార్తల్లో నిలవాలని తపిస్తూ ఉంటుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న భామ ఎవరో కనిపెట్టరా..?

ఊహించని గెటప్‌లో కనిపించిన క్రేజీ బ్యూటీ..! ఆమె ఓ సోషల్ మీడియా సెన్సేషన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 23, 2023 | 8:18 PM

మరికొద్దిరోజుల్లో క్రిస్మస్ రానుంది. దేశమంతా క్రిస్మస్ సెలబ్రేషన్ గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఇక పై ఫోటోలు క్రిస్మస్ టోపీ పెట్టుకున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. అబ్బాయిలా మారిపోయిన ఆ హీరోయిన్ చాలా ఫెమస్.. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. ఇంతకు పై ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.. ఆమె పేరు చాలా ఫేమస్. వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ వార్తల్లో నిలవాలని తపిస్తూ ఉంటుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న భామ ఎవరో కనిపెట్టరా..? ఆమె మరెవరో కాదు..

పై ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరో కాదు.. ఉర్ఫీ జావేద్. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా సంచలనంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఉర్ఫీ ఎప్పుడూ తన హాట్ అండ్ డిఫరెంట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన అభిమానుల మధ్య హాట్ టాపిక్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కూడా ఉర్ఫీ తన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఉర్ఫీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫోటోలో ఉర్ఫీ క్రిస్మస్ క్యాప్ ధరించి,  ఉబ్బిపోయి కనిపిస్తుంది. ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లకు లైక్‌లతో పాటు కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోలో ఉర్ఫీ తన పేరుకు అరబిక్ భాషలో అర్థాన్ని వివరించింది. గూగుల్‌లో తన స్వంత పేరుకు అర్థం సెర్చ్ చేసింది.. ‘ఉర్ఫీ అనేది అబ్బాయి పేరు. ప్రసిద్ధి అని దాని అర్థం..’ ఉర్ఫీ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేయగా, మరొక ఫోటోలో ఉర్ఫీ ఉబ్బినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ తనకి సంబంధించిన విచిత్రమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. దాంతో ఆమె చాలా విమర్శలు ఎదుర్కొంది..ఇప్పటికి కూడా ఉర్ఫీ తన ఫోటోలు , వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఉర్ఫీకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంది. అభిమానులు కూడా ఉర్ఫీ   ప్రతి ఫోటో, వీడియోకు లైక్ మరియు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాదు ఉర్ఫీ ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఉర్ఫీ జావేద్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

ఉర్ఫీ జావేద్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

ఉర్ఫీ జావేద్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.