AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ క్యూట్ లిటిల్ డాల్ ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాణి.. ఎవరో కనిపెట్టారా..

ఇటీవల స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయో. పై ఫొటోలో కనిపిస్తోన్న పాపాయి  తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరించింది.

Actress: ఈ క్యూట్ లిటిల్ డాల్ ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల కలల రాణి.. ఎవరో కనిపెట్టారా..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2023 | 5:55 PM

Share

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో ఈ చిన్నది ఒకరు. చూడచక్కిని రూపం తో పాటు ఆకట్టుకునే నటన ఈ చిన్నదాని సొంతం. ఇటీవల స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయో. పై ఫొటోలో కనిపిస్తోన్న పాపాయి  తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరించింది. ఈ మధ్య సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఇంతకు పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?చెప్పుకోవడం పెద్ద కష్టమేమి కాదు సుమీ.. చిన్నపుడు ఎంత క్యూట్ గా  ఉందో ఇప్పుడు కూడా ఆ భామ అంతే అందంగా ఉంది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో కాదు..

పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కనిపెట్టేశారా.. ఆమె మరెవరో కాదు అందాల చందమామ కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది.

మగధీర సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలు చేసింది. దాదాపు అందరు హీరోలతో జతకట్టింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని బిడ్డకు జన్మనించింది. ఈ క్రమంలో చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్ ఇప్పుడు రీఎంట్రీ రెడీ అయ్యింది. కమల్ హాసన్ నటిస్తోన్న భారతీయుడు 2 లో చేస్తోంది కాజల్. అలాగే బాలకృష్ణ సినిమాలోనూ నటిస్తోందని టాక్.

ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..
ప్రపంచ శక్తిగా భారత్.. మోదీ సర్కార్ సంస్కరణలతో నవశకానికి నాంది..
ప్రపంచ శక్తిగా భారత్.. మోదీ సర్కార్ సంస్కరణలతో నవశకానికి నాంది..
గుడ్లను పొదగేసేందుకు ఇంట్లోనే ఇంక్యూబేటర్ ఇలా..?
గుడ్లను పొదగేసేందుకు ఇంట్లోనే ఇంక్యూబేటర్ ఇలా..?
పండగ పూట పేపర్ ప్లేట్లు కాదు.. అరటి ఆకులో భోజనం చేయండి..
పండగ పూట పేపర్ ప్లేట్లు కాదు.. అరటి ఆకులో భోజనం చేయండి..
తెలంగాణలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి శుభవార్త
తెలంగాణలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి శుభవార్త
కాకర ఆకులను చిన్న చూపు చూడొద్దు.. వీటితో ఆ సమస్యలకి రెడ్ ఫ్లాగ్
కాకర ఆకులను చిన్న చూపు చూడొద్దు.. వీటితో ఆ సమస్యలకి రెడ్ ఫ్లాగ్
రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి..
రూమర్సే నాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతున్నాయి..
ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి!
ఇంటికి కాదు, సూర్యుడికి అద్దె.. సన్‌లైట్ కోసమే రూ.80 వేల కిరాయి!