Tollywood: చిన్న చిన్న పాత్రలు చేస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నది గుర్తుందా.? పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఈ చిన్నది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రాజావారు రాణిగారు సినిమాలో నటించింది ఈ చిన్నది

Tollywood: చిన్న చిన్న పాత్రలు చేస్తోన్న ఈ చిన్నది.. ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే
Divya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 31, 2023 | 11:30 AM

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నిత్యం సినిమా తరాలకు సంబంధించిన రకరకాల ఫోటోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ ఓల్డ్ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నది గుర్తుందా.? పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఈ చిన్నది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రాజావారు రాణిగారు సినిమాలో నటించింది ఈ చిన్నది . ఆ తర్వాత హిట్ 2లో కనిపించింది. హిట్ 2 సినిమాలో సుహాస్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది ఈ చిన్నది . ఈ అమ్మడి పేరు దివ్య నార్ని . ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసా చూస్తే మతిపోతుంది.

తాజాగా దివ్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటోంది దివ్య. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే దివ్య రోజూ గ్లామరస్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది. ఈ అమ్మడు వయ్యారాలు ఒలకబోస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు కుర్రాళ్లనంతా ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడం లేదు.. దివ్య లేటెస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి..

Divya Narni

Divya Narni

View this post on Instagram

A post shared by Divya Narni? (@divya_narni_)

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా