AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి భార్యకి కూతురు.. రెండో భార్యకి కొడుకు.. 47ఏళ్లవయసులో తండ్రైన టాలీవుడ్ హీరో..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి రెండో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ నటుడు ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఆతర్వాత 47ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు. దాంతో ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?

మొదటి భార్యకి కూతురు.. రెండో భార్యకి కొడుకు.. 47ఏళ్లవయసులో తండ్రైన టాలీవుడ్ హీరో..
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2025 | 7:20 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ గా వినిపిస్తున్న వార్తలు. సెలబ్రెటీల పై సోషల్ మీడియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటుంది. వారి లైఫ్ లో ఎం జరుగుతుంది. ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నారో లాంటి వార్తలతో పాటు సినిమా విషయాలు కూడా సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఓ హీరో గురించి. ఒకానొక సమయంలో తెలుగులో హీరోగా మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు ఆయన. రెండో పెళ్లి చేసుకున్న ఆయన తాజాగా 47ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. దాంతో ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?

పవన్ కళ్యాణ్‌తో స్టెప్పులేసిన ఈ బ్యూటీ గుర్తుందా.? సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో గత్తర..

సాయికిరణ్. ‘నువ్వే కావాలి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘మనసుంటే చాలు’, ‘ఎంత బావుందో’ తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లోనూ సహాయక నటుడిగానూ మెప్పించాడు. సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 2010లోనే సాయికిరణ్‌కి వైష్ణవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తనతో పాటు ‘కోయిలమ్మ’ సీరియల్‌లో నటించిన స్రవంతిని పెళ్లాడాడు.

ఇవి కూడా చదవండి

సినిమాలో అలా.. బయట ఇలా..! పిచ్చెక్కిస్తున్న పొలిమేర బ్యూటీ

తాజాగా సాయికిరణ్ తండ్రి అయ్యాడు. ఇటీవలే స్రవంతి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టాడు అంటూ అనౌన్స్ చేశారు. దాంతో ఆయన సోషల్ మీడియాలో విషెస్  వెల్లువెత్తుతున్నాయి. కాగా సాయి కిరణ్ మొదటి భార్యకు కూతురు ఉంది.. అలాగే ఇప్పుడు రెండో భార్య కొడుకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు నెటిజన్స్‌తో పాటు సెలబ్రెటీలు కూడా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు.

మరి గడ్డి పీకమంటావా .? నెటిజన్ ప్రశ్న ప్రియదర్శికి చిర్రెతించింది.. అసలు ఏమైందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
పెరిగిన రకూన్‌ల సంఖ్య.. పంట నష్టంతో రైతులు విలవిల !
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
కేవలం రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
ఏపీకి తుఫాన్ ముప్పు.. రాబోయే 5 రోజులు భారీ వర్షాలు..
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
'జైలర్ 2' రికార్డు కలెక్షన్లు.. ఎట్టకేలకు నెరవేరనున్న కోలీవుడ్ కల
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
క్రెడిట్ కార్డు ఉపయోగించడం లేదా..? మీకే నష్టం.. ఎలా అంటే..?
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
కూర్చునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
వెంకీ, త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం 'ట్రైలర్ వచ్చేసింది
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
రైతన్నకు ఎంత కష్టమొచ్చే.. కరువు పంజాతో చేతికొచ్చిన పంట కళ్లముందే
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతున్నాయా? ఈ మసాలా స్నాక్ చేస్తే అదుర్స్
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?
ఇషాన్ కిషన్ స్థానంలో కొత్త ప్లేయర్.. ఎవరంటే?