AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shankar Dada Zindabad: శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

శంకర్ దాదా జిందాబాద్ సినిమా అంతకు ముందు వచ్చిన శంకర్ దాదా ఎం.బీ. బీ.ఎస్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరించారు. రాజకమల్ హిలాని, పరుచూరి సోదరులు ఈ సినిమాకు కథను రచించారు.

Shankar Dada Zindabad: శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
Shankar Dada Zindabad
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2023 | 12:56 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఎన్నో మూవీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి సినిమాల్లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా ఒకటి. శంకర్ దాదా జిందాబాద్ సినిమా అంతకు ముందు వచ్చిన శంకర్ దాదా ఎం.బీ. బీ.ఎస్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ మూవీకి దర్శకుడిగా వ్యవహరించారు. రాజకమల్ హిలాని, పరుచూరి సోదరులు ఈ సినిమాకు కథను రచించారు. మెగాస్టార్ తో పాటు శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ మూవీలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ కు థియేటర్స్ లో నవ్వులు పూశాయి. సంజయ్ దత్త్ నటించిన హిందీ సినిమా లగే రహో మున్నాభాయ్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో కరిష్మా కోటక్ హీరోయిన్ గా నటించింది. 2007లో వచ్చిన ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. చూడచక్కని రూపంతో ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అకట్టిపడేసింది ఈ భామ.

ఇక ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు ఈ చిన్నది. మెగాస్టార్ సినిమా తర్వాత మలయాళంలో ఓ సినిమా చేసింది. ఆతర్వాత హిందీ సినిమాలకు మారిపోయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉంది అన్నది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?