AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హేయ్.. సన్ ఆఫ్ సత్యమూర్తి పాప నువ్వా..! ఇంతలా మారిపోయిందేంటీ..!!

నిన్న మొన్నటివరకు చిన్న పిల్లలుగా ఉన్న ఈ యాక్టర్స్ ఇప్పుడు ఉన్నట్టుండి హీరోలు, హీరోయిన్స్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు హీరోల సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేసిన చాలా మంది.. ఇప్పుడు ఆ హీరోలకే హీరోయిన్స్ గా నటించేలా మారిపోతున్నారు. ఇప్పటికే బలగం బ్యూటీ కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర చేసింది కావ్య.

హేయ్.. సన్ ఆఫ్ సత్యమూర్తి పాప నువ్వా..! ఇంతలా మారిపోయిందేంటీ..!!
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Jun 14, 2024 | 9:17 AM

Share

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా మారిపోయారు. నిన్నమొన్నటివరకు చిన్న పిల్లలుగా ఉన్న ఈ యాక్టర్స్.. ఇప్పుడు ఉన్నట్టుండి హీరోలు, హీరోయిన్స్‌గా మారి షాక్ ఇస్తున్నారు. ఒకప్పుడు హీరోల సినిమాలో చిన్న చిన్న రోల్స్ చేసిన చాలా మంది.. ఇప్పుడు ఆ హీరోలకే హీరోయిన్స్ గా నటించేలా మారిపోతున్నారు. ఇప్పటికే బలగం బ్యూటీ కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్ర చేసింది కావ్య. ఇప్పుడు కావ్య కళ్యాణ్ రామ్‌లనే అల్లు అర్జున్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మరో చిన్నారి కూడా ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా.? చాలా క్యూట్ గా ఉంటుంది ఈ చిన్నది. సినిమాలో పెద్దగా ఆ చిన్నారికి డైలాగ్స్ ఉండవు. కానీ ఆమె కనిపించినంత వరకు తన క్యూట్‌నెస్ తో ఆకట్టుకుంది. ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఆ చిన్నారి పేరు వర్ణిక.

ఇది కూడా చదవండి : Jr.NTR: అప్పుడు మా తాత మీద కోపం వచ్చింది.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్

వర్ణిక కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సాంగ్ కు రీల్ చేసింది ఈ చిన్నది. పుష్ప 2 లోని సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి సాంగ్ కు వీడియో చేసింది వర్ణిక. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పటికీ ఇప్పటికి ఎంత మారిపోయింది ఈ చిన్నది అంటూ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. చాలా ముద్దుగా.. హీరోయిన్ మెటీరియల్ గా మారిపోయింది వర్ణిక. ఈ అమ్మడిని చూసి అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్నదాని వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Doe Cinema (@thedoecinema)

వర్ణిక డాన్స్ వీడియో ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..