ఏంటి బ్రో ఈ అరాచకం..! హిట్లర్ మూవీలో మెగాస్టార్ చెల్లి.. ఇప్పుడు ఇంత హాట్‌గా..

|

May 24, 2024 | 7:55 PM

ఇప్పటికే చాల మంది ముద్దుగుమ్మలు సీరియల్స్ నుంచి సినిమాల్లోకి కూడా అడుగుపెట్టారు. మరికొంతమంది సినిమాల నుంచి సీరియల్స్ వైపు అడుగులేస్తున్నారుసేరు సీరియల్స్ లో పద్దతిగా కనిపించే భామలు. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక సీరియల్ బ్యూటీస్ లో పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? సీరియల్స్ లో చాలా పద్దతిగా కనిపించే ఆమె సోషల్ మీడియాలో మాత్రం అబ్బో అరాచకం చేస్తుంది.

ఏంటి బ్రో ఈ అరాచకం..! హిట్లర్ మూవీలో మెగాస్టార్ చెల్లి.. ఇప్పుడు ఇంత హాట్‌గా..
Chiranjeevi
Follow us on

ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీస్ కూడా తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నారు. హీరోయిన్స్ ను బీట్ చేసేలా తమ అందంతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే చాల మంది ముద్దుగుమ్మలు సీరియల్స్ నుంచి సినిమాల్లోకి కూడా అడుగుపెట్టారు. మరికొంతమంది సినిమాల నుంచి సీరియల్స్ వైపు అడుగులేస్తున్నారుసేరు సీరియల్స్ లో పద్దతిగా కనిపించే భామలు. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోయి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక సీరియల్ బ్యూటీస్ లో పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? సీరియల్స్ లో చాలా పద్దతిగా కనిపించే ఆమె సోషల్ మీడియాలో మాత్రం అబ్బో అరాచకం చేస్తుంది. ఇంతకూ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? పైన కనిపిస్తున్న అమ్మడు సీరియల్స్ లో సీనియర్ మోస్ట్ అనే చెప్పాలి.

పైన కనిపిస్తున్న సీరియల్ బ్యూటీ మరెవరో కాదు అశ్విని నంబియార్. ఈ మీ సీరియల్స్ లో ఎప్పటి నుంచో నటిస్తుంది. అశ్విని కేవలం సీరియల్ నటి మాత్రమే కాదు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అశ్విని మలయాళ ఇండస్ట్రీ నుంచి తమిళం,తెలుగులో అనేక సినిమాలు చేసింది. సీనియర్ దర్శకుడు భారతీరాజా ఆమెను వెండి తెరకు పరిచయం చేశాడు. తెలుగులో ఆంటీ చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు గుర్తింపు తెచ్చింది హిట్లర్ మూవీ.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ మూవీలో చిరు పెద్ద చెల్లెలిగా నటించింది అశ్విని. పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్య ఫ్రెండ్ గా కనిపించింది. ఇక లాస్ట్ గా శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాలో నటించిది. ఎప్పుడు సినిమాలు, సీరియల్స్ లో పద్దతిగా చీరకట్టులో కనిపించిన అశ్విని ఇప్పుడు ఓ రేంజు లో అందాలతో అదరగొడుతోంది. వయసు పెరిగినా తరగని అందంతో కవ్విస్తుంది అశ్విని. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ అమ్మడు గ్లామర్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అశ్విని నంబియార్..

అశ్విని నంబియార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.