
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఆదిధ్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది.రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఇదే బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ది రివేంజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ సీక్వెల్ ను ర ఇలీజ్ చేయడం విశేషం. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన ఆదిత్య ధర్ రెండో పార్ట్ ను కూడా తెరకెక్కించాడు. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రీమియర్స్ పడ్డాయి.
ఈ క్రమంలో ధురందర్ 2 సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జుఉన్, ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తమ రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్-2 ఒక మాస్టర్ పీస్ అని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నాడు. మొదటి పార్ట్ కంటే రెండో భాగం అద్దరిపోయిందని, ఇంటర్వెల్ సీక్వెన్స్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో రూ. 2000 కోట్ల ఖాయమని, బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఖాయమని ఆడియెన్స్ ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు.
Just Watched #Dhurandhar2⁰Patriotism with swag 🇮🇳
A film that will make every patriot proud 🇮🇳⁰Many clap-trapping moments 👏🏽
BLAST! 💥
Congratulations to the entire team.⁰Fine performances by @ActorMadhavan garu & all actors . Technical brilliance .So proud to have a…
— Allu Arjun (@alluarjun) March 18, 2026
#OneWordReview…#DhurandharTheRevenge: MASTERPIECE.
Rating: ⭐️⭐️⭐⭐️½#Dhurandhar2 is CINEMA AT ITS BEST… Delivers on every front – scale, drama, emotions, action, performances and impact… Take a bow, #AdityaDhar – sure-shot EPIC BLOCKBUSTER. #Dhurandhar2ReviewThe… pic.twitter.com/IXP9Z36RTI
— taran adarsh (@taran_adarsh) March 18, 2026
RANVEER SINGH 🫡
Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4
— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026
3 hrs 49 Mins Of PEAK CINEMA
– No single boring scene
– Blast Background Score
– Madness ScreenplayMasterpiece PERFORMANCE #DhurandharTheRevenge #Dhurandhar2 pic.twitter.com/pL2DMCz3FC
— ♡ (@Katta_Offl) March 19, 2026
h3>ధురంధర్ 2 సినిమా తెలుగు ట్రైలర్ ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.