Sonakshi Sinha: కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

. రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన 'హీరమండి: ది డైమండ్ బజార్ అనే సిరీస్ లో నటించింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది హీరోయిన్స్ నటించారు. లాహోర్ లోని ఓ రెడ్ లైట్ ఏరియా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఇది స్వతంత్రం కంటే ముందు జరిగిన కథ. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

Sonakshi Sinha: కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Sonakshi Sinha
Follow us

|

Updated on: May 15, 2024 | 9:22 AM

సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. సౌత్ లోనూ ఓ సినిమాలో నటించింది ఈ చిన్నది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో హీరోయిన్ గా చేసింది సోనాక్షి సిన్హా. ఈ అమ్మడు ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరమండి: ది డైమండ్ బజార్ అనే సిరీస్ లో నటించింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది హీరోయిన్స్ నటించారు. లాహోర్ లోని ఓ రెడ్ లైట్ ఏరియా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఇది స్వతంత్రం కంటే ముందు జరిగిన కథ. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా తాజాగా సోనాక్షి సిన్హా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

సల్మాన్ ఖాన్ సినిమాతో సోనాక్షి సిన్హా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ‘దబాంగ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే సోనాక్షి మాత్రం ఆతర్వాత అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ‘అకీరా’, ‘నూర్’, ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’ వంటి సినిమాల్లో సోలో హీరోయిన్‌గా కనిపించి మెప్పించింది.  అయితే ఈ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ కాలేకపోయాయి.

‘నేను ఎంత కష్టపడినా కొన్నిసార్లు సినిమా విజయం సాధించలేదు. తర్వాత పాత్రల ఎంపికను పూర్తిగా మార్చుకున్నాను. కొన్ని విజయవంతమయ్యాయి, కొన్ని విజయవంతం కాలేదు. ఆర్టిస్ట్‌గా ఆ సినిమాలను ఆస్వాదించాను. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవచ్చు. అయితే టీమ్‌లోని కొందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అయినా ఎందుకు విజయం సాధించడం లేదని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

‘సినిమా బాక్సాఫీస్ భవిష్యత్తు నా చేతుల్లో లేదు. అది నాకు కూడా తెలుసు. నటిగా మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. నా నటనకు ఎప్పుడూ ప్రశంసలు వచ్చేవి. నేను అభివృద్ధి చెందుతున్నప్పుడు, నేను ఇష్టపడేదాన్ని చేస్తూనే ఉన్నాను.  అని సోనాక్షి అన్నారు. ‘నిర్మాతలు మీకు ఫోన్ చేస్తే అన్నీ చర్చిస్తారు.  అందరూ నటీమణులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. అయితే డబ్బు విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని పట్టుపడతారు.. ఎక్కువగా బేరసారాలు ఆడుతుంటారు అని చెప్పుకొచ్చింది సోనాక్షి.

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!