AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Panday:పెళ్లిలో ఈ పనులు ఏంటి అమ్మడూ.. అడ్డంగా బుక్కయిన లైగర్ బ్యూటీ

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఈ భామ బాలీవుడ్లో  వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Ananya Panday:పెళ్లిలో ఈ పనులు ఏంటి అమ్మడూ.. అడ్డంగా బుక్కయిన లైగర్ బ్యూటీ
Ananya Pandey
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2023 | 5:10 PM

Share

అనన్య పాండే.. ఈ బాలీవుడ్ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఈ భామ బాలీవుడ్లో  వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ ఇంట ఇటీవల పెళ్లి బాజాలు మోగాయి. అనన్య కజిన్‌ అలన్నా పాండే పెళ్లి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకల్లో అనన్య పింక్ కలర్ లెహంగాలో మెరిసింది.

అయితే అంతా ఈ వేడుకలో ఎంజాయ్ చేస్తుంటే అనన్య మాత్రం సిగిరెట్ తాగుతూ కనిపించింది. పెళ్లి వేడుకలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అందరు ఎంజాయ్ చేస్తుంటే.. అన‌న్య మాత్రం ఓ సైడ్ కు నిల్చుని స్మోక్ చేస్తూ ద‌ర్శ‌న‌మిచ్చింది.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు అనన్య ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ అమ్మడు చేసిన పైని పై సీరియస్ అవుతున్నారు. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, దయచేసి ఆ అలవాటు మానేయ్‌’ అని కొంతమంది.. ఇంతకాలం అనన్య ఏదో మంచి అమ్మాయి అనుకున్నాం ఇలాంటిదనుకోలేదు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.Ananya Pandey1Ananya Pandey

Follow Us
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ