Priyanka Jain: మరింత విషమించిన బిగ్ బాస్ ప్రియాంక తల్లి ఆరోగ్యం.. తప్పక ఇలా చేయాల్సొచ్చిందంటూ..
సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది ప్రియాంక. అలాగే టాప్ 5 లో నిలిచింది. బిగ్ బాస్ తర్వాత తన తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని షాక్ అయింది ప్రియాంక.

బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మందికి మంచి క్రేజ్ వచ్చింది. కొంతమందికి సినిమాల్లోకి ఛాన్స్ కూడా వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. వారిలో ప్రియాంక జైన్ ఒకరు. సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో ప్రియాంక తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది ప్రియాంక. అలాగే టాప్ 5 లో నిలిచింది. బిగ్ బాస్ తర్వాత తన తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని షాక్ అయింది ప్రియాంకా. ప్రియాంక జైన్ తల్లి క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకొని ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని సోషల్ మీడియా ద్వారా తెలిపింది ప్రియాంక.
తాజాగా ప్రియాంకా మరోసారి తన తల్లి ఆరోగ్యం గురించి తెలిపింది. తన తల్లి పరిస్థితి మరింత విషమించిందని తెలిపింది ప్రియాంక జైన్. ప్రియాంక బిగ్ బాస్ ద్వారా మంది పేరు సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో ఉండగానే తాను శివ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నా అని త్వరలోనే పెళ్లి చేసుకుంటా అని కూడా తెలిపింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఎక్కడా కూడా స్పందించలేదు.
ఇక తన తల్లి ఆరోగ్యం గురించి మరోసారి స్పందించింది. మరోసారి తన తల్లిని హాస్పటల్ లో చేర్పించాం అని తెలిపింది. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని. కీమో థెరపీ చేశారని.. కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లికి జుట్టు అంటే చాలా ఇష్టమని ఇప్పుడు కీమో థెరపీ వల్ల తన జుట్టు మొత్తం పోయిందని తెలిపింది. ఇలా చేయడం తనకు ఇష్టం లేదు అని కానీ ఆమె ఆరోగ్యం కోసం తప్పలేదు అని తెలిపింది ప్రియాంక. ఇదంతా వీడియోలో చెప్పడానికి కారణం కూడా ఉందని తెలిపింది. ఈవీడియోల వల్లే తనకు డబ్బులు వస్తున్నాయని తెలిపింది ప్రియాంక.
View this post on Instagram
ప్రియాంక జైన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




