AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal OTT: ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ పై స్టే ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన నిర్మాత.. కారణం ఇదే..

బీటౌన్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటివరకు థియేటర్లలో ఊహించని రెస్పా్న్స్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Animal OTT: 'యానిమల్' ఓటీటీ రిలీజ్ పై స్టే ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించిన నిర్మాత.. కారణం ఇదే..
Animal Movie OTT
Rajitha Chanti
|

Updated on: Jan 16, 2024 | 10:24 AM

Share

గతేడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సినిమా యానిమల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బీటౌన్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటివరకు థియేటర్లలో ఊహించని రెస్పా్న్స్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా జనవరి 26న అందుబాటులోకి వస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. అయితే ఇప్పుడు ఓటీటీ విడుదలను ఆపాలంటూ సినీ 1 స్టూడియోస్, సహ నిర్మాత సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

యానిమల్ సినిమా నిర్మాణంలో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్‏ను టీసిరీస్ ఉల్లంఘించిందని.. తమకు ప్రాఫిట్స్ పంచడంలో కానీ మరికొన్ని పనులు తమకు చెప్పకుండానే టీసిరీస్ చేసిందని ఆరోపించింది సినీ 1 స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్. అందుకే సినిమా ఓటీటీ రిలీజ్ ఆపాలంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై టీ సిరీస్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ సినిమా హక్కులను సినీ 1 స్టూడియోస్ వారు టీ సిరీస్ కి 2.2 కోట్లకు వదులకున్నారన్న విషయాన్ని దాచి ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయని అడుగుతుననారని.. వారికి ఈసినిమాకు సంబంధం లేదని సూచించారని తెలుస్తోంది.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. డాక్యుమెంట్ క్లారిటీ ఇవ్వాలని సినీ 1 స్టూడియోస్ సంస్థకు సూచించింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. సినీ 1 స్టూడియోస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ మాట్లాడుతూ, ఈ చిత్రం సంపాదించిన ఆదాయం, బాక్సాఫీస్ వద్ద దాని కలెక్షన్, సంగీతం, శాటిలైట్ లేదా ఇంటర్నెట్ హక్కుల గురించి వాదికి ఎటువంటి సమాచారం రాలేదన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెండు నిర్మాణ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే