AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.41 లక్షల మోసం.. క్రిమినల్ కేసు పెట్టిన యాంకర్ రవి

యాంకర్ రవి దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాడు యాంకర్ రవి. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిబ్యూటర్ సందీప్ అనే వ్యక్తి తన దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ రవి పోలీసులని ఆశ్రయించాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. విచారణ చేస్తామన్నారు. అయితే.. 2018 […]

రూ.41 లక్షల మోసం.. క్రిమినల్ కేసు పెట్టిన యాంకర్ రవి
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 10, 2020 | 7:57 AM

Share

యాంకర్ రవి దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాడు యాంకర్ రవి. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిస్ట్రిబ్యూటర్ సందీప్ అనే వ్యక్తి తన దగ్గరి నుంచి రూ.41 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ రవి పోలీసులని ఆశ్రయించాడు. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. విచారణ చేస్తామన్నారు.

అయితే.. 2018 అక్టోబర్‌లో యాంకర్ రవి మీద ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు సందీప్. రవి తనను బెదిరిస్తున్నాడని, శారీరకంగా హాని చేస్తానని హెచ్చరించాడని, డబ్బులు ఇవ్వాలని టార్చర్ చేస్తున్నాడని సందీప్ పోలీసులను ఆశ్రయించాడు. గతంలో ‘ఇది మా ప్రేమ కథ’ సినిమాకి సందీప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అయితే అప్పట్లో రవి, సందీప్‌కి డబ్బులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ సందీప్ సమాధానం చెప్పకపోవడంతో రవి.. ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్